← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భంగురము bhaṃguramu

Original — తెలుగు
  1. భంగ శీలః (నశించు స్వభావము కలది)

  2. భంగలీలావన్నశ్వరం.

(భంగము కలుగు స్వభావము కలదికనుక నశించునది).

  1. ఆగమపాయిత్వాత్ అస్థిరః

(పుట్టుచు, నశించుచు నుండుటచేత స్థిరముగా నుండునది).

  1. వినాశీ, క్షణమాత్ర నశ్వరం.

(నశించునది - క్షణమాత్రములో నశించునది. నీటిలోని బుడగవలె పుట్టి క్షణములో నశించునది).

Transliteration
  1. bhaṃga śīlaḥ (naśiṃcu svabhāvamu kaladi)

  2. bhaṃgalīlāvannaśvaraṃ.

(bhaṃgamu kalugu svabhāvamu kaladikanuka naśiṃcunadi).

  1. āgamapāyitvāt asthiraḥ

(puṭṭucu, naśiṃcucu nuṃḍuṭacēta sthiramugā nuṃḍunadi).

  1. vināśī, kṣaṇamātra naśvaraṃ.

(naśiṃcunadi - kṣaṇamātramulō naśiṃcunadi. nīṭilōni buḍagavale puṭṭi kṣaṇamulō naśiṃcunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.