(వేదముల సారము సంగ్రహముగా చెప్పబడిన భారతమందు పరబ్రహ్మ ప్రతిపాదించబడినాడు).
(సమస్త పురుషార్థములగుఱించి విపులముగా - విస్తరించి - నీవు రచించితివి).
కర్మశ్రేయసి మూఢానాం శ్రేయ ఏవ భివేదిహ |
ఇతి భారతమాఖ్యానం కృపయా మునినాకృతం ||“. (శ్రీమద్భాగవతం - 1 - 1 - 4 - 25)
(స్త్రీలకు, శూద్రులకు, బ్రహ్మబంధులకు - (బ్రాహ్మణునివలె కనిపించినను బ్రాహ్మణుడుకానివారికి) వేదములలోని సారాంశము తేట తెల్లముగా తెలియదు. అందుచేత కర్మమార్గము ననుసరించు మూఢులకు (అజ్ఞానులకు) ఈ భారతములో కనబడును అని వ్యాసమహర్షి భారతమను పేరుగల గ్రంధమును దయతో అజ్ఞానులమేలుకొఱకు దయతో వ్రాసెను)
“వ్యాసుండు స్త్రీ, శూద్రులకు ద్రైవర్ణికాధములకు వేదంబులు విన నర్హంబులుకావు గావున మూఢులకెల్ల మేలగునని భారతవ్యాఖ్యానంబు సేసియు - - -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 4 - 47)
దృశ్యతే యత్ర ధర్మాది స్త్రీ శూద్రాది భిరప్యుత ||“. (శ్రీమద్భాగవతం - 1 - 4 - 28)
(వేదములలోని అర్థము - సారాంశము - భారతమను మిషవలన తెలియ చేయడమైనది. స్త్రీలు, శూద్రులు మొదలగువారు అందులోని ధర్మమును తెలుసుకొనెదరు).
“భారతమిషమున బలికితి వేదార్థ భావమెల్ల మునుకొని స్త్రీ శూద్ర ముఖ్య ధర్మములందు దెలిపితి -”.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 4 - 48)
గీతాయామస్తి, తేనేయం సర్వశాస్త్రమయీ మతా ||“.
(వేదములన్నింటి సారాంశము భారతమందు కలదు; భారతములోని అంశము శ్రీమద్భగవద్గీత యందున్నది. అందుచేత శ్రీమద్భగవద్గీత అన్ని శాస్త్రముల సారముకలది).
నాలుగు వేదముల సారము మహాభారతమగుటచేత అది పంచమవేదమని చెప్పబడుచున్నది.
“శ్రుతేరివార్థం స్మృతిరన్వ గచ్చతి”.
(భగవంతుని గుఱించి శ్రుతులలో చెప్పిన అర్థమునే - విషయమునే - పరబ్రహ్మనే - స్మృతులు - భారతము మొదలగు పురాణములు చెప్పుచున్నవి)
దుశ్శాసనః పుష్ప ఫలే సమృద్ధౌ మూలం రాజా ధృతరాష్టో మలీషీ |
యుధిష్టిరో ధర్మమయోమహాద్రుమః స్కంద(అ)ర్జునః భీమసేనో (అ)స్యశాఖాః |
మాద్రీసుతా పుష్పఫలే సమృద్ధే మూలం కృష్ణో బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ ||“.
(దుర్యోధనుడు క్రోధమయుడగు చెట్టు, దాని స్కందము కర్ణుడు, కొమ్మలు శకుని, పుష్పములు,ఫలములు దుశ్శాసనుడు. ఈ చెట్టుకు మూలము ధృతరాష్ట్రుడు. ధర్మమయుడగు ధర్మరాజు ఒక చెట్టు. దానికి స్కందము అర్జునుడు, కొమ్ములు భీముడు, మాద్రి కుమారలగు నకుల సహదేవులు పుష్పములు, ఫలములు. ఈ చెట్టుకు మూలము శ్రీకృష్ణుడు).
(vēdamula sāramu saṃgrahamugā ceppabaḍina bhāratamaṃdu parabrahma pratipādiṃcabaḍināḍu).
(samasta puruṣārthamulaguṟiṃci vipulamugā - vistariṃci - nīvu raciṃcitivi).
karmaśrēyasi mūḍhānāṃ śrēya ēva bhivēdiha |
iti bhāratamākhyānaṃ kṛpayā muninākṛtaṃ ||“. (śrīmadbhāgavataṃ - 1 - 1 - 4 - 25)
(strīlaku, śūdrulaku, brahmabaṃdhulaku - (brāhmaṇunivale kanipiṃcinanu brāhmaṇuḍukānivāriki) vēdamulalōni sārāṃśamu tēṭa tellamugā teliyadu. aṃducēta karmamārgamu nanusariṃcu mūḍhulaku (ajñānulaku) ī bhāratamulō kanabaḍunu ani vyāsamaharṣi bhāratamanu pērugala graṃdhamunu dayatō ajñānulamēlukoṟaku dayatō vrāsenu)
“vyāsuṃḍu strī, śūdrulaku draivarṇikādhamulaku vēdaṃbulu vina narhaṃbulukāvu gāvuna mūḍhulakella mēlagunani bhāratavyākhyānaṃbu sēsiyu - - -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 4 - 47)
dṛśyatē yatra dharmādi strī śūdrādi bhirapyuta ||“. (śrīmadbhāgavataṃ - 1 - 4 - 28)
(vēdamulalōni arthamu - sārāṃśamu - bhāratamanu miṣavalana teliya cēyaḍamainadi. strīlu, śūdrulu modalaguvāru aṃdulōni dharmamunu telusukonedaru).
“bhāratamiṣamuna balikiti vēdārtha bhāvamella munukoni strī śūdra mukhya dharmamulaṃdu delipiti -”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 4 - 48)
gītāyāmasti, tēnēyaṃ sarvaśāstramayī matā ||“.
(vēdamulanniṃṭi sārāṃśamu bhāratamaṃdu kaladu; bhāratamulōni aṃśamu śrīmadbhagavadgīta yaṃdunnadi. aṃducēta śrīmadbhagavadgīta anni śāstramula sāramukaladi).
nālugu vēdamula sāramu mahābhāratamaguṭacēta adi paṃcamavēdamani ceppabaḍucunnadi.
“śrutērivārthaṃ smṛtiranva gaccati”.
(bhagavaṃtuni guṟiṃci śrutulalō ceppina arthamunē - viṣayamunē - parabrahmanē - smṛtulu - bhāratamu modalagu purāṇamulu ceppucunnavi)
duśśāsanaḥ puṣpa phalē samṛddhau mūlaṃ rājā dhṛtarāṣṭō malīṣī |
yudhiṣṭirō dharmamayōmahādrumaḥ skaṃda(a)rjunaḥ bhīmasēnō (a)syaśākhāḥ |
mādrīsutā puṣpaphalē samṛddhē mūlaṃ kṛṣṇō brahmaca brāhmaṇāśca ||“.
(duryōdhanuḍu krōdhamayuḍagu ceṭṭu, dāni skaṃdamu karṇuḍu, kommalu śakuni, puṣpamulu,phalamulu duśśāsanuḍu. ī ceṭṭuku mūlamu dhṛtarāṣṭruḍu. dharmamayuḍagu dharmarāju oka ceṭṭu. dāniki skaṃdamu arjunuḍu, kommulu bhīmuḍu, mādri kumāralagu nakula sahadēvulu puṣpamulu, phalamulu. ī ceṭṭuku mūlamu śrīkṛṣṇuḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.