← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భాస్కరుడు bhāskaruḍu

Original — తెలుగు
  1. భాః కరోతీతి భాస్కరః - సూర్య చంద్రాగ్ని ప్రభృతీనామపి ప్రభా సంపాదకః -

(ప్రకాశమును - కాంతిని కలుగచేయునది - సూర్యుడు, చంద్రుడు, అగ్ని మొదలగు ప్రకాశరూపములకుకూడ ప్రకాశమును - కాంతిని కలుగచేయువాడు - ” యదాదిత్యగతం తేజః - - - తత్తేజో విద్ధిమామకం” - (శ్రీమద్భగవద్గీత - 15 - 12)

  1. సూర్యుడు.

Transliteration
  1. bhāḥ karōtīti bhāskaraḥ - sūrya caṃdrāgni prabhṛtīnāmapi prabhā saṃpādakaḥ -

(prakāśamunu - kāṃtini kalugacēyunadi - sūryuḍu, caṃdruḍu, agni modalagu prakāśarūpamulakukūḍa prakāśamunu - kāṃtini kalugacēyuvāḍu - ” yadādityagataṃ tējaḥ - - - tattējō viddhimāmakaṃ” - (śrīmadbhagavadgīta - 15 - 12)

  1. sūryuḍu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.