భూతిర్భూతికరీ పుంసాం రక్షారక్ష కరీపురా ||“.
(భస్మమనగా బూడిద - ప్రకాశించునది కనుక భసితము అని చెప్పబడినది - కల్మషములను, - పాపములను, దోషములను భక్షించునది, నాశము చేయునది. పురుషులకు ఐశ్వర్యమును కలుగచేయునది కనుక భూతి (విభూతి) యని చెప్పబడినది. రక్షించునదికనుక రక్షయని చెప్పబడినది).
ధ్వంస నం సర్వదుఃఖానాం సర్వపాపా విశోధనం ||” (దేవీపురాణం)
(రుద్రుని అగ్నియొక్క మహోత్కృష్టమైన వీర్యము భస్మమని చెప్పబడుచున్నది. అది సమస్త దుఃఖములను ధ్వంసము చేయునది - పోగొట్టునది. సమస్త పాపములను శుద్ధి చేయునది).
భక్త్యాపరమయా గ్రాహ్యం ప్రార్థయిత్వా తు పూజయేత్ |
తంత్రోక్తవర్త్మనా సిద్ధం భస్మ తాంత్రిక పూజకైః |
యత్ర కుత్రాపి దత్తం చేత్ తద్గ్రాహ్యం నైవ వైదికైః ||“.
(శివమతస్థులచేత సంపాదించబడిన భస్మము శివ సన్నిధానమందు సంపాదించబడిన భస్మము వైదికులచేత గొప్ప భక్తితో ప్రార్థించు గ్రహించతగినది - పూజించవలసినది. తంత్రములచేత తాంత్రిక పూజవలన సిద్ధించిన భస్మము ఎక్కడ ఇచ్చినను వైదికులు గ్రహించరాదు).
అద్యోబ్రహ్మ, తతో విష్ణుః తదూర్థ్వంతు మహేశ్వరః ||“.
(నుదుట పెట్టుకొను విభూతిరేఖలు మూడున్నూ బ్రహ్మ విష్ణుమహేశ్వరులను త్రిమూర్తుల ప్రతీకములు - వాటిలో మొదటిది బ్రహ్మ (చతుర్ముఖ బ్రహ్మ), రెండవది విష్ణువు, మూడవది మహేశ్వరుడు అని చెప్పబడినది).
bhūtirbhūtikarī puṃsāṃ rakṣārakṣa karīpurā ||“.
(bhasmamanagā būḍida - prakāśiṃcunadi kanuka bhasitamu ani ceppabaḍinadi - kalmaṣamulanu, - pāpamulanu, dōṣamulanu bhakṣiṃcunadi, nāśamu cēyunadi. puruṣulaku aiśvaryamunu kalugacēyunadi kanuka bhūti (vibhūti) yani ceppabaḍinadi. rakṣiṃcunadikanuka rakṣayani ceppabaḍinadi).
dhvaṃsa naṃ sarvaduḥkhānāṃ sarvapāpā viśōdhanaṃ ||” (dēvīpurāṇaṃ)
(rudruni agniyokka mahōtkṛṣṭamaina vīryamu bhasmamani ceppabaḍucunnadi. adi samasta duḥkhamulanu dhvaṃsamu cēyunadi - pōgoṭṭunadi. samasta pāpamulanu śuddhi cēyunadi).
bhaktyāparamayā grāhyaṃ prārthayitvā tu pūjayēt |
taṃtrōktavartmanā siddhaṃ bhasma tāṃtrika pūjakaiḥ |
yatra kutrāpi dattaṃ cēt tadgrāhyaṃ naiva vaidikaiḥ ||“.
(śivamatasthulacēta saṃpādiṃcabaḍina bhasmamu śiva sannidhānamaṃdu saṃpādiṃcabaḍina bhasmamu vaidikulacēta goppa bhaktitō prārthiṃcu grahiṃcataginadi - pūjiṃcavalasinadi. taṃtramulacēta tāṃtrika pūjavalana siddhiṃcina bhasmamu ekkaḍa iccinanu vaidikulu grahiṃcarādu).
adyōbrahma, tatō viṣṇuḥ tadūrthvaṃtu mahēśvaraḥ ||“.
(nuduṭa peṭṭukonu vibhūtirēkhalu mūḍunnū brahma viṣṇumahēśvarulanu trimūrtula pratīkamulu - vāṭilō modaṭidi brahma (caturmukha brahma), reṃḍavadi viṣṇuvu, mūḍavadi mahēśvaruḍu ani ceppabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.