← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భాష్యము bhāṣyamu

Original — తెలుగు
  1. వ్యాఖ్యానం (వ్యాఖ్యానము)

  2. “సూత్రార్థో వర్ణ్యతే యత్ర వాక్యైః సూత్రానుకారిభిః |

స్వ పదానిచ వర్ణ్యంతే భాష్యం భాష్యవిదో విదుః

ఇతి భాష్యలక్షణం.

(సూత్రమును అనుకరించి తనపదములతో సూత్రము యొక్క అర్థము చెప్పునది భాష్యమని భాష్యలక్షణము భాష్యవిదులు చెప్పుదురు).

  1. “సూత్రస్థం పదమాదాయ వాక్యైః సూత్రానుసారిభిః |

స్వపదానిచ వర్ణ్యంతే భాష్యం భాష్యవిదో విదుః ||”

ఇతి లక్షణం.

(సూత్రములోని పదములకు సూత్రముననుసరించి స్వంతమాటలతో వర్ణించుట భాష్యమని చెప్పుదురు)

Transliteration
  1. vyākhyānaṃ (vyākhyānamu)

  2. “sūtrārthō varṇyatē yatra vākyaiḥ sūtrānukāribhiḥ |

sva padānica varṇyaṃtē bhāṣyaṃ bhāṣyavidō viduḥ

iti bhāṣyalakṣaṇaṃ.

(sūtramunu anukariṃci tanapadamulatō sūtramu yokka arthamu ceppunadi bhāṣyamani bhāṣyalakṣaṇamu bhāṣyavidulu ceppuduru).

  1. “sūtrasthaṃ padamādāya vākyaiḥ sūtrānusāribhiḥ |

svapadānica varṇyaṃtē bhāṣyaṃ bhāṣyavidō viduḥ ||”

iti lakṣaṇaṃ.

(sūtramulōni padamulaku sūtramunanusariṃci svaṃtamāṭalatō varṇiṃcuṭa bhāṣyamani ceppuduru)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.