ప్రకృతివలననే సమస్తమును కలుగుచున్నది - పురుషుని - భగవంతుని - ఆవశ్యకతలేదు - కార్యకారణరూపమగు చరాచర జగత్తు అంతయు ప్రకౄతి ఆధీనము. ప్రకృతి నైజముగ చేతనము సర్వశక్తి సమన్వితము - అనువాదము - ఈ వాదము ఖండింపబడినది. ప్రకృతి జడము - తనంతట తాను కదలలేదు - ఏ పనియు చేయలేనిది - ఇట్టి ప్రకృతితో భగవంతుడు - పురుషుడు - తన చైతన్యశక్తితో కలియుటవలన దానికి చైతన్యము కలిగి సృష్టి చేయుచున్నది. అందుచేత ప్రకృతి పురుషుల సం యోగమువలననే సృష్టి కలుగుచున్నది. (creation is the result of the combination of Matter and Energy).
prakṛtivalananē samastamunu kalugucunnadi - puruṣuni - bhagavaṃtuni - āvaśyakatalēdu - kāryakāraṇarūpamagu carācara jagattu aṃtayu prakṝti ādhīnamu. prakṛti naijamuga cētanamu sarvaśakti samanvitamu - anuvādamu - ī vādamu khaṃḍiṃpabaḍinadi. prakṛti jaḍamu - tanaṃtaṭa tānu kadalalēdu - ē paniyu cēyalēnidi - iṭṭi prakṛtitō bhagavaṃtuḍu - puruṣuḍu - tana caitanyaśaktitō kaliyuṭavalana dāniki caitanyamu kaligi sṛṣṭi cēyucunnadi. aṃducēta prakṛti puruṣula saṃ yōgamuvalananē sṛṣṭi kalugucunnadi. (creation is the result of the combination of Matter and Energy).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.