భవః సంసారః ఏవ వైతరణీ, యమద్వారణీ నదీ - తత్.
(భవము అనగా జన్మ, జన్మపరంపర లేక సంసారము - అదియే యమలోకద్వారముననుండు వైతరణి యను పేరుగల నది - తరింప శక్యముకానిది, దాట శక్యముకానిది. జన్మ పరంపర అను సంసారము దాటశక్యముకాని నదితో పోల్చబడినది. దీనిని దాటించునది రామనామము).
bhavaḥ saṃsāraḥ ēva vaitaraṇī, yamadvāraṇī nadī - tat.
(bhavamu anagā janma, janmaparaṃpara lēka saṃsāramu - adiyē yamalōkadvāramunanuṃḍu vaitaraṇi yanu pērugala nadi - tariṃpa śakyamukānidi, dāṭa śakyamukānidi. janma paraṃpara anu saṃsāramu dāṭaśakyamukāni naditō pōlcabaḍinadi. dīnini dāṭiṃcunadi rāmanāmamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.