“ఉత్తమశ్లోక మేళిమండనుండును, యోగీశ్వరేశ్వరుండును నైన పుండరీకాక్షుని చరిత్ర శ్రవణంబునంగాని జన్మమరణాది సకల దుఃఖాకరంబులును, దుష్కరప్రాపప్తంబులును నగు భవబంధంబులు దెగవు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 5 - 182)
(జన్మ కలుగునట్లు జీవుని బంధించునవి - కర్మలు - చూడుము - ‘భవపాశము’).
“uttamaślōka mēḷimaṃḍanuṃḍunu, yōgīśvarēśvaruṃḍunu naina puṃḍarīkākṣuni caritra śravaṇaṃbunaṃgāni janmamaraṇādi sakala duḥkhākaraṃbulunu, duṣkaraprāpaptaṃbulunu nagu bhavabaṃdhaṃbulu degavu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 5 - 182)
(janma kalugunaṭlu jīvuni baṃdhiṃcunavi - karmalu - cūḍumu - ‘bhavapāśamu’).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.