← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భవబీజము bhavabījamu

Original — తెలుగు
  1. మొక్క పుట్టుటకు విత్తనమువలె జన్మలకు కారణమైనది - కర్మ. “భర్జనం భవబీజానాం - - - రామరామేతి కీర్తనం”

(శ్రీరామకర్ణామృతం - 3 - 88)

(జన్మ కలుగుటకు కారణమైన - బీజములను - మాడ్చివేయునది - నశింపచేయునది - రామ రామ అని రామ నామమును కీర్తించుట).

Transliteration
  1. mokka puṭṭuṭaku vittanamuvale janmalaku kāraṇamainadi - karma. “bharjanaṃ bhavabījānāṃ - - - rāmarāmēti kīrtanaṃ”

(śrīrāmakarṇāmṛtaṃ - 3 - 88)

(janma kaluguṭaku kāraṇamaina - bījamulanu - māḍcivēyunadi - naśiṃpacēyunadi - rāma rāma ani rāma nāmamunu kīrtiṃcuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.