(భావము అనగా విశుద్ధమైన అంతఃకరణము - చిత్తశుద్ధి - చిత్త శుద్ధిగలవారిచేత గ్రహించబడువాడు - భగవంతుడు).
(శుద్ధమైన అంతఃకరణము - చిత్తశుద్ధి - గలవారిచేతనే, భక్తిగలవారిచేతనే ఆత్మ (పరమాత్మ) తెలియతగును)
(అత్యంత సూక్ష్మమైన - సాధారణముగా దురవగాహమైన - బ్రహ్మతత్వము గురువులద్వారా వైరాగ్యముచేతను, అభ్యాసబలముచేతను, భక్తియొక్కటే యేకాగ్ర్యధ్యానముగా గలవారిచేతను సంసారమును నశింపచేయు (జననమరణములను నశింపచేయు) ఈశ్వరుడైన హరిని (విష్ణువును) తెలుసుకొనెదరు) (అట్టి విష్ణువు గుఱించి నమస్కరించుచున్నాను).
(bhāvamu anagā viśuddhamaina aṃtaḥkaraṇamu - cittaśuddhi - citta śuddhigalavāricēta grahiṃcabaḍuvāḍu - bhagavaṃtuḍu).
(śuddhamaina aṃtaḥkaraṇamu - cittaśuddhi - galavāricētanē, bhaktigalavāricētanē ātma (paramātma) teliyatagunu)
(atyaṃta sūkṣmamaina - sādhāraṇamugā duravagāhamaina - brahmatatvamu guruvuladvārā vairāgyamucētanu, abhyāsabalamucētanu, bhaktiyokkaṭē yēkāgryadhyānamugā galavāricētanu saṃsāramunu naśiṃpacēyu (jananamaraṇamulanu naśiṃpacēyu) īśvaruḍaina harini (viṣṇuvunu) telusukonedaru) (aṭṭi viṣṇuvu guṟiṃci namaskariṃcucunnānu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.