(భవమనగా సంసారము, దానినుండి విమోచనము, విముక్తి, విడుదల - అనగా మోక్షము - లేక, భవము అనగా పుట్టుట, దానినుండి భక్తులను తప్పించునది, సంసారమును భంజించునది, ఛేదించునది - మోక్షము చేకూర్చునది).
(జననమరణరూపమైన సంసారమునుండి విడుదల చేయువాడు - మోక్షమునిచ్చువాడు -ముకుందుడు).
(bhavamanagā saṃsāramu, dāninuṃḍi vimōcanamu, vimukti, viḍudala - anagā mōkṣamu - lēka, bhavamu anagā puṭṭuṭa, dāninuṃḍi bhaktulanu tappiṃcunadi, saṃsāramunu bhaṃjiṃcunadi, chēdiṃcunadi - mōkṣamu cēkūrcunadi).
(jananamaraṇarūpamaina saṃsāramunuṃḍi viḍudala cēyuvāḍu - mōkṣamuniccuvāḍu -mukuṃduḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.