(పుట్టుట, అనర్థములను కలుగచేయు సంసారము).
(పుట్టుట, సంసారము కలుగుట - పుట్టుట యను లక్షణము గలది).
(అనుకూలమైన - పూర్వజన్మలో చేసిన కర్మల ఫలమనుభవించుటకు అనుకూలమైన మనస్సుకు భవనము - శరీరమును ధరించుట మొదలగునవి గలది - జననమరణములు ప్రవాహరూపుముగాగల సంసారము).
(పుట్టినదికనుక భవము - ఆత్మ, అనాత్మల మిళితమైన శరీరము - సంసారము -).
(puṭṭuṭa, anarthamulanu kalugacēyu saṃsāramu).
(puṭṭuṭa, saṃsāramu kaluguṭa - puṭṭuṭa yanu lakṣaṇamu galadi).
(anukūlamaina - pūrvajanmalō cēsina karmala phalamanubhaviṃcuṭaku anukūlamaina manassuku bhavanamu - śarīramunu dhariṃcuṭa modalagunavi galadi - jananamaraṇamulu pravāharūpumugāgala saṃsāramu).
(puṭṭinadikanuka bhavamu - ātma, anātmala miḷitamaina śarīramu - saṃsāramu -).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.