← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భవానీ bhavānī

Original — తెలుగు
  1. భవస్య పత్నీ, భవానీ, పార్వతి -

(భవుడు అనగా శివుడు - శివుని భార్య పార్వతి) - భవుని భార్య భవానీ.

  1. భవం మహదేవం సంసారంకామంవా ఆనయతి ఇతి భవానీ.

(భవుడు అనగా మహాదేవుడు - లేక సంసారము - (జన్మ), లేక మన్మధుడు - అతనిని జీవింపచేయునది భవాని - :

రుద్రో భవో భవః, కామాభవః సంసారసాగరః |

తత్ప్రాణనాదియం దేవీ భవానీ పరిక్తీరిత్తా “.

(భవుడనగా రుద్రుడు, మన్మధుడు) -

  1. స్థానేశ్వరీ పీఠమనధిష్టించి యుండునది భవాని.
Transliteration
  1. bhavasya patnī, bhavānī, pārvati -

(bhavuḍu anagā śivuḍu - śivuni bhārya pārvati) - bhavuni bhārya bhavānī.

  1. bhavaṃ mahadēvaṃ saṃsāraṃkāmaṃvā ānayati iti bhavānī.

(bhavuḍu anagā mahādēvuḍu - lēka saṃsāramu - (janma), lēka manmadhuḍu - atanini jīviṃpacēyunadi bhavāni - :

rudrō bhavō bhavaḥ, kāmābhavaḥ saṃsārasāgaraḥ |

tatprāṇanādiyaṃ dēvī bhavānī pariktīrittā “.

(bhavuḍanagā rudruḍu, manmadhuḍu) -

  1. sthānēśvarī pīṭhamanadhiṣṭiṃci yuṃḍunadi bhavāni.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.