← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భవప్రవాహము bhavapravāhamu

Original — తెలుగు
  1. జన్మ పరంపర, సృష్టేః పరంపరా.

(ఒకజన్మ తర్వాత ఇంకొక జన్మ, దాని తర్వాత ఇంకొక జన్మ ప్రవాహరూపముగా కలుగుట) - ఈ ప్రకారముగానే సృష్టి, అది లయమైపోగా, మరల సృష్టి కలుగుచుండుట.

  1. “నిఖిల ప్రపంచస్య ఉత్పత్తిస్థితిలయాది చక్రపరివర్తనం”.

(సమస్త ప్రపంచముయొక్క ఉత్పత్తి స్థితి లయములు ఆగని ప్రవాహము వలె ఒకదాని తర్వాత నొకటిగా జరుగుచుండుట).

Transliteration
  1. janma paraṃpara, sṛṣṭēḥ paraṃparā.

(okajanma tarvāta iṃkoka janma, dāni tarvāta iṃkoka janma pravāharūpamugā kaluguṭa) - ī prakāramugānē sṛṣṭi, adi layamaipōgā, marala sṛṣṭi kalugucuṃḍuṭa.

  1. “nikhila prapaṃcasya utpattisthitilayādi cakraparivartanaṃ”.

(samasta prapaṃcamuyokka utpatti sthiti layamulu āgani pravāhamu vale okadāni tarvāta nokaṭigā jarugucuṃḍuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.