← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భావసమన్వితాః bhāvasamanvitāḥ

Original — తెలుగు
  1. “భావః మనోవృత్తి విశేషః, మయి స్పృహయాలవః -” (శ్రీమాన్ రామానుజః)

(భావము - భావనమనోవృత్తి విశేషము - భగవంతునియందు స్పృహకలిగియుండువారు)

  1. “భావః భావనా, పరమార్థతత్వాభినివేశః, తేన సమన్వితాః-”. (శ్రీశంకరః)

(బ్రహ్మమందు భావనకలవారు - బ్రహ్మ విషయమందే ఆసక్తిగలవారు - పరమార్థతత్వము అభినివేశము కలవారు).

Transliteration
  1. “bhāvaḥ manōvṛtti viśēṣaḥ, mayi spṛhayālavaḥ -” (śrīmān rāmānujaḥ)

(bhāvamu - bhāvanamanōvṛtti viśēṣamu - bhagavaṃtuniyaṃdu spṛhakaligiyuṃḍuvāru)

  1. “bhāvaḥ bhāvanā, paramārthatatvābhinivēśaḥ, tēna samanvitāḥ-”. (śrīśaṃkaraḥ)

(brahmamaṃdu bhāvanakalavāru - brahma viṣayamaṃdē āsaktigalavāru - paramārthatatvamu abhinivēśamu kalavāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.