సంసార బంధము - జననమరణ రూపమైన సంసారములో పుట్టి కర్మలు చేయుట, చనిపోవుట, చేసిన కర్మల ఫలమనుభవించుటకు మరల జన్మించుట, మరల మరల ఇట్లే జరుగుచుండును కనుక చేసిన కర్మలు జన్మకలిగించి ఫలమను పాశమువలె అనుభవింపచేయును - కర్మపాశమువలె కట్టి కుడుపును).
saṃsāra baṃdhamu - jananamaraṇa rūpamaina saṃsāramulō puṭṭi karmalu cēyuṭa, canipōvuṭa, cēsina karmala phalamanubhaviṃcuṭaku marala janmiṃcuṭa, marala marala iṭlē jarugucuṃḍunu kanuka cēsina karmalu janmakaligiṃci phalamanu pāśamuvale anubhaviṃpacēyunu - karmapāśamuvale kaṭṭi kuḍupunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.