← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భయావహం bhayāvahaṃ

Original — తెలుగు
  1. ప్రమాదగర్భతయా భయావహః -

(ప్రమాదము కలదు కనుక భయముతో కూడినది).

  1. “నరకాది లక్షణం భయం ఆవతి” (శ్రీ శంకరః)

(నరకము మొదలగువాటివలె భయమును కలిగించునది).

  1. భయప్రదః (భయమును కలుగచేయునది).
Transliteration
  1. pramādagarbhatayā bhayāvahaḥ -

(pramādamu kaladu kanuka bhayamutō kūḍinadi).

  1. “narakādi lakṣaṇaṃ bhayaṃ āvati” (śrī śaṃkaraḥ)

(narakamu modalaguvāṭivale bhayamunu kaligiṃcunadi).

  1. bhayapradaḥ (bhayamunu kalugacēyunadi).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.