“క. పరమేశ్వరార్పణంబుగ
బరజనులకు బిక్ష యిడిన పరమపదమునం
బరెగదరట; తుది సాక్షా
త్పరమేశుడు బిక్షసేయ ఫలమెట్టిదియో“.
(శ్రీవామనమూర్తి బలిచక్రవర్తిని బిక్ష అడుగెను - సాక్షాత్తు పరమాత్మకు బిక్షపెట్టిన బలిచక్రవర్తి పొందిన ఫలమెట్టిదో).
“ka. paramēśvarārpaṇaṃbuga
barajanulaku bikṣa yiḍina paramapadamunaṃ
baregadaraṭa; tudi sākṣā
tparamēśuḍu bikṣasēya phalameṭṭidiyō”.
(śrīvāmanamūrti balicakravartini bikṣa aḍugenu - sākṣāttu paramātmaku bikṣapeṭṭina balicakravarti poṃdina phalameṭṭidō).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.