← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భీతః bhītaḥ

Original — తెలుగు

భగవత్ప్రాప్తి వ్యతిరేకేణ సంసరణాత్ భీతః

(భగవంతుని పొందుటకు - మోక్షమును పొందుటకు వ్యతిరేకమైన జనమరణ రూపమైన సంసారమువలన భయము చెందినవాడు)

Transliteration

bhagavatprāpti vyatirēkēṇa saṃsaraṇāt bhītaḥ

(bhagavaṃtuni poṃduṭaku - mōkṣamunu poṃduṭaku vyatirēkamaina janamaraṇa rūpamaina saṃsāramuvalana bhayamu ceṃdinavāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.