← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భోగసాధనములు bhōgasādhanamulu

Original — తెలుగు
  1. సుఖ దుఃఖములను సంపాదించు నుపాయములు _

  2. స్రక్చందన వనితాదీని - విషయాః

(పూలమాలలు, మంచిగంధము, స్త్రీలు మొదలగునవి - విషయములు).

  1. “పంచప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం |

అపంచీకృత భూతోత్థం సూక్షాంగం భోగ సాధనం“.

(పంచప్రాణములు, మనస్సు, బుద్ధి, పది ఇంద్రియములు - కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు - వీటితో కూడినటువంటిదిన్నీ, పంచీకృతముకాని భూతములనుండి పుట్టినదిన్నీ, అయిన సూక్ష్మ శరీరము).

Transliteration
  1. sukha duḥkhamulanu saṃpādiṃcu nupāyamulu _

  2. srakcaṃdana vanitādīni - viṣayāḥ

(pūlamālalu, maṃcigaṃdhamu, strīlu modalagunavi - viṣayamulu).

  1. “paṃcaprāṇa manōbuddhi daśēṃdriya samanvitaṃ |

apaṃcīkṛta bhūtōtthaṃ sūkṣāṃgaṃ bhōga sādhanaṃ”.

(paṃcaprāṇamulu, manassu, buddhi, padi iṃdriyamulu - karmēṃdriyamulu, jñānēṃdriyamulu - vīṭitō kūḍinaṭuvaṃṭidinnī, paṃcīkṛtamukāni bhūtamulanuṃḍi puṭṭinadinnī, ayina sūkṣma śarīramu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.