← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భోజనం bhōjanaṃ

Original — తెలుగు
  1. భుజ్యతే ఇత్యాహారః ఏవ భోజనం. (భుజింపబడుచున్న ఆహారమే భోజనము).

  2. భోజ్య రూపతయా ప్రకృతిర్మాయా భోజనం ఇత్యుచ్యతే -

(భుజింపబడు ఆహారమగుటచేత - పదార్థమగుటచేత ప్రకృతి, లేక, మాయ భోజనమని చెప్పబడుచున్నది. భోజన వస్తువు లన్నియు భూమిలోనుండి పుట్టినవియే. భూమితో మిగిలిన భూతముల సంబంధమువలన పుట్టినవే - ఈ అయిదు భూతములు ప్రకృతియొక్క వికారములే అందుచేత ప్రకృతియే భోజ్య వస్తువు).

Transliteration
  1. bhujyatē ityāhāraḥ ēva bhōjanaṃ. (bhujiṃpabaḍucunna āhāramē bhōjanamu).

  2. bhōjya rūpatayā prakṛtirmāyā bhōjanaṃ ityucyatē -

(bhujiṃpabaḍu āhāramaguṭacēta - padārthamaguṭacēta prakṛti, lēka, māya bhōjanamani ceppabaḍucunnadi. bhōjana vastuvu lanniyu bhūmilōnuṃḍi puṭṭinaviyē. bhūmitō migilina bhūtamula saṃbaṃdhamuvalana puṭṭinavē - ī ayidu bhūtamulu prakṛtiyokka vikāramulē aṃducēta prakṛtiyē bhōjya vastuvu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.