← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భ్రూణహత్య bhrūṇahatya

Original — తెలుగు

వేద వేదాంగ విద్బ్రాహ్మణః; గర్భోవా భ్రూణః, తం హంతీతి భ్రూణహా.

(భ్రూణము అనగా వేదములను, వేదాంగములను చదివిన బ్రాహ్మణుడు; లేక, గర్భము. (గర్భములో నుండు శిశువు) వాటిని చంపుట భ్రూణహత్య).

Transliteration

vēda vēdāṃga vidbrāhmaṇaḥ; garbhōvā bhrūṇaḥ, taṃ haṃtīti bhrūṇahā.

(bhrūṇamu anagā vēdamulanu, vēdāṃgamulanu cadivina brāhmaṇuḍu; lēka, garbhamu. (garbhamulō nuṃḍu śiśuvu) vāṭini caṃpuṭa bhrūṇahatya).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.