← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భూకైలాస్ bhūkailās

Original — తెలుగు
  1. “ముక్తి క్షేత్రంబులందగ్రగణ్యంబై శివునకు కైలాసంబున కంటెను బ్రీతిమాత్రంబై నిజమహింబున నిరుపమానంబై భూకైలాసంబుగ వెలసిన మహాక్షేత్రము శ్రీశైలక్షేత్రము - (శ్రీ శైలస్థలపురాణము)

“శివక్షేత్రములన్నింటియందు నీ క్షేత్రము - శ్రీశైలము - ఉత్తమోత్తమము - మోక్షకాలమగువారికి భోగకాములగువారికి భూలఓకమందేడుగడయై యుండుటజేసి - భూకైలాసమైనది శ్రీశైలక్షేత్రము -” (శ్రీశైలస్థలపురాణము)

Transliteration
  1. “mukti kṣētraṃbulaṃdagragaṇyaṃbai śivunaku kailāsaṃbuna kaṃṭenu brītimātraṃbai nijamahiṃbuna nirupamānaṃbai bhūkailāsaṃbuga velasina mahākṣētramu śrīśailakṣētramu - (śrī śailasthalapurāṇamu)

“śivakṣētramulanniṃṭiyaṃdu nī kṣētramu - śrīśailamu - uttamōttamamu - mōkṣakālamaguvāriki bhōgakāmulaguvāriki bhūlaōkamaṃdēḍugaḍayai yuṃḍuṭajēsi - bhūkailāsamainadi śrīśailakṣētramu -” (śrīśailasthalapurāṇamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.