← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భూలోకం bhūlōkaṃ

Original — తెలుగు
  1. “అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మాం”. (శ్రీమద్భగవద్గీత - 9 - 33)

“నరదేహమిమం ప్రాప్య పురుషార్థైక సాధనం |

క్షణభంగుర గర్భాంతర్వాస దుఃఖాదిభిర్హతం |

నశ్యత్యయం న యావత్త్వం తావచ్ఛీఘ్రం భజస్వమాం ||“. (గీతాభావప్రకాశము - 9 - 217, 218)

(నిత్యముకానిది, ఎప్పుడైన నశించునది, సుఖము లేనిది అయిన యీ లోకమును పొందితిని - అందుచేత ఇది (శరీరము) నశించకముందుగనే నన్ను (భగవంతుని) భజించుము).

  1. “ప్రపంచ శరీరుడగు భగవంతునికి - - - భూలోకము కటి పర్యంత ప్రదేశము - - - అని లోకమయంగా భావింతురు”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 89)

Transliteration
  1. “anityamasukhaṃ lōkamimaṃ prāpya bhajasva māṃ”. (śrīmadbhagavadgīta - 9 - 33)

“naradēhamimaṃ prāpya puruṣārthaika sādhanaṃ |

kṣaṇabhaṃgura garbhāṃtarvāsa duḥkhādibhirhataṃ |

naśyatyayaṃ na yāvattvaṃ tāvacchīghraṃ bhajasvamāṃ ||“. (gītābhāvaprakāśamu - 9 - 217, 218)

(nityamukānidi, eppuḍaina naśiṃcunadi, sukhamu lēnidi ayina yī lōkamunu poṃditini - aṃducēta idi (śarīramu) naśiṃcakamuṃduganē nannu (bhagavaṃtuni) bhajiṃcumu).

  1. “prapaṃca śarīruḍagu bhagavaṃtuniki - - - bhūlōkamu kaṭi paryaṃta pradēśamu - - - ani lōkamayaṃgā bhāviṃturu”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 89)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.