నరవర, యమ్మేటి ముఖమునం బొడముట భూ
సురుడఖిల వర్ణములకున్
గురుడు, ముఖ్యుండు నయ్యె, గుణరత్ననిధీ.” (శ్రీమదాంధ్రమహాభాగవతము -)
“బ్రాహ్మణుండు జననమాత్రంబున జీవకోటియందు ఘనుండైయుండు, జప తపో ధ్యానాధ్యయ నాద్యాత్మలం జతురుండై మత్కలాశ్రయుండయ్యెనేని యతండుత్తముండై వెలుంగు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ. భా. - 1198)
“సీ. మంగళంబైన బ్రహ్మ స్వరూపంబును వేదరూపంబు ననాదిరూప
మగుచున్న నాదు దేహము బ్రాహ్మణోత్తముల్ ధరియింతురెప్పుడు దత్వ బుద్ధి
శమ దమానుగ్రహ సత్య తపస్థితిక్షలు గల్గు విప్రుండు సద్గురుండు
గాన మిక్కిలిగల్గి యకించనులైన భూసురుల దేహమువలన
తే. నందుచుండును నాదు దేహంబుగాగ
నెఱిగి వరులగు విప్రులనెల్ల భక్తి
బూజ సేయుటయే నన్ను బూజసేయు
టనుచు వినిపించి మఱియు నిట్లనుచు బలికె” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 1 - 5 - 73)
ప్రేమము నా తనువునందు బెట్టని కతనన్
భూమిసురు లర్హులు నీ
వీ మునులం బూజసేయుమిద్ధ చరిత్రా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - 1199)
తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవతా ||“.
(జగత్తంతయు దేవుడు సృష్టించినదికనుక అతని ఆధీనములోనుండును - అట్టి దేవుడు మంత్రమునకు ఆధీనుడైయుండు - ఆ మంత్రము బ్రాహ్మణుల ఆధీనములోనున్నది. అందుచేత బ్రాహ్మణుడు నాకు (భగవంతునికి) దైవము.)
ప్రావళి కాత్మనాయకుడవై పెనుపొందిన నీకు నీ ధరా
దేవతలెల్ల నెన్న నధిదేవతులైరట, యెట్టి చోద్యమో
దేవ, సమస్తపావన సుధీజనతావన, విశ్వభావనా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 16 - 70)
భోగి సంతతికన్న బోధనిష్టులు, బోధమాన్యులకన్నను మనుజవరులు
వీరికన్నను సిద్ధ విబుధ గంధర్వులు, వారికన్నను సరల్, వారికన్న
నింద్రాది దేవతలిందఱి కన్నను దక్షాది సన్మునుల్ దలపనెక్కు
తే. డంతకన్నను భర్గుడా యభవకన్న
గమలభవుడెక్కుడాతనికంటె విష్ణు
డధికుడాతడు విప్రులనాదరించు
గాన విప్రుడు దైవంబు మానవులకు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 1- 5 - 73)
ధరణీసురవరులకెగ్గు దగదలచినవా
రరయగ జెడుదురు నిక్కము
హరి ధరణీ సురవరేణ్యూలందుండుట చేన్ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 9 - 134)
naravara, yammēṭi mukhamunaṃ boḍamuṭa bhū
suruḍakhila varṇamulakun
guruḍu, mukhyuṃḍu nayye, guṇaratnanidhī.” (śrīmadāṃdhramahābhāgavatamu -)
magucunna nādu dēhamu brāhmaṇōttamul dhariyiṃtureppuḍu datva buddhi
śama damānugraha satya tapasthitikṣalu galgu vipruṃḍu sadguruṃḍu
gāna mikkiligalgi yakiṃcanulaina bhūsurula dēhamuvalana
tē. naṃducuṃḍunu nādu dēhaṃbugāga
neṟigi varulagu viprulanella bhakti
būja sēyuṭayē nannu būjasēyu
ṭanucu vinipiṃci maṟiyu niṭlanucu balike” (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 1 - 5 - 73)
prēmamu nā tanuvunaṃdu beṭṭani katanan
bhūmisuru larhulu nī
vī munulaṃ būjasēyumiddha caritrā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - 1199)
tanmaṃtraṃ brāhmaṇādhīnaṃ brāhmaṇō mama dēvatā ||“.
(jagattaṃtayu dēvuḍu sṛṣṭiṃcinadikanuka atani ādhīnamulōnuṃḍunu - aṭṭi dēvuḍu maṃtramunaku ādhīnuḍaiyuṃḍu - ā maṃtramu brāhmaṇula ādhīnamulōnunnadi. aṃducēta brāhmaṇuḍu nāku (bhagavaṃtuniki) daivamu.)
prāvaḷi kātmanāyakuḍavai penupoṃdina nīku nī dharā
dēvatalella nenna nadhidēvatulairaṭa, yeṭṭi cōdyamō
dēva, samastapāvana sudhījanatāvana, viśvabhāvanā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 16 - 70)
bhōgi saṃtatikanna bōdhaniṣṭulu, bōdhamānyulakannanu manujavarulu
vīrikannanu siddha vibudha gaṃdharvulu, vārikannanu saral, vārikanna
niṃdrādi dēvataliṃdaṟi kannanu dakṣādi sanmunul dalapanekku
tē. ḍaṃtakannanu bharguḍā yabhavakanna
gamalabhavuḍekkuḍātanikaṃṭe viṣṇu
ḍadhikuḍātaḍu viprulanādariṃcu
gāna vipruḍu daivaṃbu mānavulaku”. (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 1- 5 - 73)
dharaṇīsuravarulakeggu dagadalacinavā
rarayaga jeḍuduru nikkamu
hari dharaṇī suravarēṇyūlaṃduṃḍuṭa cēn “. (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 9 - 134)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.