← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భూతభర్తృ bhūtabhartṛ

Original — తెలుగు
  1. “భూతాని బిభర్తి ఇతి తత్ జ్ఞేయం, భూతభర్తృ చ స్థితికాలే” (శ్రీశంకరః)

(భూతములను భరించువాడు - ప్రపంచముయొక్క స్థితికాలములో భూతములను భరించువాడు)

  1. భూతానాం పృధివ్యాదీనాం దేహరూపేణ సంహతానాం యద్భర్తృ తద్భర్తృ న్యేభ్యో భూతేభ్యో, అర్థాంతరం జ్ఞేయం అర్థాంతరమితి జ్ఞాతుం శక్యం ఇత్యర్థః -

(భూమి మొదలగు భూతములను దేహరూపములతోనుండునపుడు - అనగా, ఆకారములు కలిగియున్నపుడు వాటిని భరించువాడు).

  1. భూతములను భరించునది, అనగా పోషించునది.
Transliteration
  1. “bhūtāni bibharti iti tat jñēyaṃ, bhūtabhartṛ ca sthitikālē” (śrīśaṃkaraḥ)

(bhūtamulanu bhariṃcuvāḍu - prapaṃcamuyokka sthitikālamulō bhūtamulanu bhariṃcuvāḍu)

  1. bhūtānāṃ pṛdhivyādīnāṃ dēharūpēṇa saṃhatānāṃ yadbhartṛ tadbhartṛ nyēbhyō bhūtēbhyō, arthāṃtaraṃ jñēyaṃ arthāṃtaramiti jñātuṃ śakyaṃ ityarthaḥ -

(bhūmi modalagu bhūtamulanu dēharūpamulatōnuṃḍunapuḍu - anagā, ākāramulu kaligiyunnapuḍu vāṭini bhariṃcuvāḍu).

  1. bhūtamulanu bhariṃcunadi, anagā pōṣiṃcunadi.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.