(సమస్తమైన భూతములకు భర్త అయినవాడను. నాకు వాటివలన కలుగు ఉపకారామేమియు లేదు. అందుచేత వాటియందు నాకు ఆసక్తి లేదు - అయినప్పటికీ వాటిని నేను భరిస్తున్నాను).
(దేనియందును ఆసక్తి లేని వాడైనప్పటికీ భూతములను భరించువాడు)
(సత్వగుణమధిష్టించియుండి భూతములను భరించువాడు, పాలించువాడు, ధరించువాడు, పోషించువాడు).
భిభర్తి ధారయత్యేష పోషయతీతి భూతభృత్ ||“. (గీతాభావప్రకాశము - 9 - 43)
(సమస్తమైన భూతములకు ఉపాదానమగుటచేత వాటిని భరించువాడు, ధరించువాడు, పోషించువాడు)
(samastamaina bhūtamulaku bharta ayinavāḍanu. nāku vāṭivalana kalugu upakārāmēmiyu lēdu. aṃducēta vāṭiyaṃdu nāku āsakti lēdu - ayinappaṭikī vāṭini nēnu bharistunnānu).
(dēniyaṃdunu āsakti lēni vāḍainappaṭikī bhūtamulanu bhariṃcuvāḍu)
(satvaguṇamadhiṣṭiṃciyuṃḍi bhūtamulanu bhariṃcuvāḍu, pāliṃcuvāḍu, dhariṃcuvāḍu, pōṣiṃcuvāḍu).
bhibharti dhārayatyēṣa pōṣayatīti bhūtabhṛt ||“. (gītābhāvaprakāśamu - 9 - 43)
(samastamaina bhūtamulaku upādānamaguṭacēta vāṭini bhariṃcuvāḍu, dhariṃcuvāḍu, pōṣiṃcuvāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.