బ్రహ్మ -
“రజోగుణం సమాశ్రిత్య విరించిరూపేణ భూతాని కరోతీతి భూతకృత్, తమోగుణమాస్థాయ స రుద్రాత్మనా భూతాని కృంతతి, హినస్థీతి భూతకృత్”. (శ్రీశంకరః)
(రజోగుణము నాశ్రయించి బ్రహ్మరూపముతో భూతములను సృజించువాడు, తమోగుణము నాశ్రయించి రుద్రరూపముతో భూతములను సంహరించువాడు).
brahma -
“rajōguṇaṃ samāśritya viriṃcirūpēṇa bhūtāni karōtīti bhūtakṛt, tamōguṇamāsthāya sa rudrātmanā bhūtāni kṛṃtati, hinasthīti bhūtakṛt”. (śrīśaṃkaraḥ)
(rajōguṇamu nāśrayiṃci brahmarūpamutō bhūtamulanu sṛjiṃcuvāḍu, tamōguṇamu nāśrayiṃci rudrarūpamutō bhūtamulanu saṃhariṃcuvāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.