← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భూతమహేశ్వరః bhūtamahēśvaraḥ

Original — తెలుగు
  1. “సర్వభూతానాం మహాంతం ఈశ్వరః స్వాత్మానాం” (శ్రీశంకరః)

(సమస్త భూతములకు గొప్ప ఈశ్వరుడైనవాడు)

  1. భూతః మహదీశ్వరంచ ఇతి భూతమహేశ్వరం (శ్రీ ఆనంద తీర్థః)

(భూతమున్నూ గొప్ప ఈశ్వరుడైనవాడు - మహత్తత్వము, ఈశ్వరుడు తానే అయినవాడు)

Transliteration
  1. “sarvabhūtānāṃ mahāṃtaṃ īśvaraḥ svātmānāṃ” (śrīśaṃkaraḥ)

(samasta bhūtamulaku goppa īśvaruḍainavāḍu)

  1. bhūtaḥ mahadīśvaraṃca iti bhūtamahēśvaraṃ (śrī ānaṃda tīrthaḥ)

(bhūtamunnū goppa īśvaruḍainavāḍu - mahattatvamu, īśvaruḍu tānē ayinavāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.