← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భూతసర్గః bhūtasargaḥ

Original — తెలుగు
  1. భూతముల సృష్టి - ప్రాణుల సృష్టి.

  2. భూతసమూహః, యద్వా, సృజ్యతే ఇతి సర్గః కార్యవస్తు జాతమిత్యర్థః

(భూతముల సమూహము, సృష్టించబడిన భూతములు.

(సృజించబడుచున్నది కనుక సర్గము - కార్యవస్తువులు).

  1. “శబ్ద స్పర్శ రూప రస గంధంబులను పంచతన్మాత్ర ద్రవ్యశక్తి యుక్తంబైన పృధివ్యాధి భూతసర్గంబు మూడవది” - మూడవ సర్గము - సృష్టిక్రమములో మూడవభాగము.

  2. “తన్మాత్రాది భూతసర్గః, సూక్ష్మ భూతసర్గః - తన్మాత్ర ద్రవ్య శక్తిమాన్, ద్రవ్యశక్తిః మహాభూతోత్పాదకా”.

(సూక్ష్మభూతముల సృష్టి - పంచీకృతము అగుటకు ముందుండు భూతముల సృష్టి - ఒకదానితో నొకటి కలియకుండుటచేత తన్మాత్రలని సూక్ష్మభూతములు చెప్పబడుచున్నవి - మహాభూతములు - మహా శక్తివంతములైనవి - సృష్టిక్రమములో వాటి పుట్టుక)

  1. “దౌ భూతసర్గౌ లోకే(అ)స్మిత్ దైవ ఆసర ఏవచ” (శ్రీమద్భగవద్గీత - 16 - 6)

(ఈ లోకమందు భూతసృష్టి - సృష్టించబడిన భూతములు రెండు విధములు - దైవ సంపత్తి గలవి, అసుర సంపత్తి గలవి).

“భూత స్రుష్టే - సృజ్యతే ఇతి సర్గః, భూతన్యేవ సృజ్యమానాని, దైవాసురసంపద్ద్వయ యుక్తాని ఇతి భూతసర్గే ఇతి ఉచ్యతే. అస్మిన్ లోకే సంసారే ఇత్యర్థః - సర్వేషాం ద్వే విద్వౌపపత్తేః - ప్రాకృతౌ ఏవ, దైవ, ఆసుర ఏవచ”.

(సృజింపబడుచున్నది - పుట్టించబడుచున్నది - కనుక సర్గమని చెప్పబడినది. దైవసంపద, ఆసురసంపద అను రెండు విధముల భూతముల సర్గము (సృష్టి) ఈ లోకమందు - సంసారమందు అందరూ దైవసంపత్తి, లేక, ఆసుర సంపత్తి గలవారలే - ఇవి వారి వారి ప్రకృతికి - స్వభావమునకు సంబంధించినవే).

  1. “ద్వివిధో బూతసర్గోయం దైవ ఆసుర ఏవచ |

విష్ణు భక్తిపరో దైవో విపరీతస్తథా సురః |“.

“అస్మిన్ కర్మలోకే కర్మకరాణాం భూతానాం సర్గౌ ద్వివిధౌ దైవాశ్చాసురశ్చ ఇతి. ప్రాచీన పాపరూప కర్మవశాత్ భగవదాజ్ఞానువృత్తి తద్విపరీత కరణాయ ఉత్పత్తికాలః ఏవ విభాగేన భూతాన్యుత్పద్యంతే ఇత్యర్థః. తత్ర దైవ సర్గః విస్తరశః ప్రోక్తః దేవానాం మదాజ్ఞానువృత్తి శీలానాం ఉత్పత్తిః - యదాచారకరణార్థా స ఆచారః కర్మయోగ జ్ఞానయోగ భక్తియోగ రూపో”. (శ్రీమాన్ రామానుజః)

(భూతసర్గము రెండు విధములుగానున్నది - దైవసర్గము, ఆసురసర్గము - విష్ణువునందు భక్తికలవారు దైవసర్గము. వారికి విపరీతమైనవారు – విష్ణువు నందు భక్తిలేనివారు, విష్ణువును ద్వేషించువారు - ఆసుర సర్గము లోనివారు). (ఈ కర్మలోకమందు కర్మచేయు భూతములు రెండువిధములు - దైవసర్గములోనివారు, ఆసురసర్గములోనివారు - పూర్వ జన్మలలో చేసిన పాపకర్మవలన భగవంతుని ఆజ్ఞానుసారము చేయువారు, వారికి విపరీతమైన కర్మ చేయువారు - దైవసర్గము అనగా భగవంతుని ఆజ్ఞను పరిపాలించు స్వభావముకలవారు - కర్మయోగమును, జ్ఞానయోగమును, భక్తియోగము నాచరించువారు).

  1. “సహస్రయుగపర్యంత మహర్యద్బ్రహ్మణో విదుః |

రాత్రిం యుగసహస్రాంతాం తే(అ)హోరాత్రవిదో జనాః |

అవ్యక్తాద్వ్యక్తయస్సర్వాః ప్రభవత్యహరాగమే |

రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞికే |

భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే |

రాత్ర్యాగమే (అ)వశః పార్థ ప్రభవత్యహరాగమే ||“. (శ్రీమద్భగవద్గీత - 8 - 17 to 19) (చూడుము ‘భూతములు - 16’)

Transliteration
  1. bhūtamula sṛṣṭi - prāṇula sṛṣṭi.

  2. bhūtasamūhaḥ, yadvā, sṛjyatē iti sargaḥ kāryavastu jātamityarthaḥ

(bhūtamula samūhamu, sṛṣṭiṃcabaḍina bhūtamulu.

(sṛjiṃcabaḍucunnadi kanuka sargamu - kāryavastuvulu).

  1. “śabda sparśa rūpa rasa gaṃdhaṃbulanu paṃcatanmātra dravyaśakti yuktaṃbaina pṛdhivyādhi bhūtasargaṃbu mūḍavadi” - mūḍava sargamu - sṛṣṭikramamulō mūḍavabhāgamu.

  2. “tanmātrādi bhūtasargaḥ, sūkṣma bhūtasargaḥ - tanmātra dravya śaktimān, dravyaśaktiḥ mahābhūtōtpādakā”.

(sūkṣmabhūtamula sṛṣṭi - paṃcīkṛtamu aguṭaku muṃduṃḍu bhūtamula sṛṣṭi - okadānitō nokaṭi kaliyakuṃḍuṭacēta tanmātralani sūkṣmabhūtamulu ceppabaḍucunnavi - mahābhūtamulu - mahā śaktivaṃtamulainavi - sṛṣṭikramamulō vāṭi puṭṭuka)

  1. “dau bhūtasargau lōkē(a)smit daiva āsara ēvaca” (śrīmadbhagavadgīta - 16 - 6)

(ī lōkamaṃdu bhūtasṛṣṭi - sṛṣṭiṃcabaḍina bhūtamulu reṃḍu vidhamulu - daiva saṃpatti galavi, asura saṃpatti galavi).

“bhūta sruṣṭē - sṛjyatē iti sargaḥ, bhūtanyēva sṛjyamānāni, daivāsurasaṃpaddvaya yuktāni iti bhūtasargē iti ucyatē. asmin lōkē saṃsārē ityarthaḥ - sarvēṣāṃ dvē vidvaupapattēḥ - prākṛtau ēva, daiva, āsura ēvaca”.

(sṛjiṃpabaḍucunnadi - puṭṭiṃcabaḍucunnadi - kanuka sargamani ceppabaḍinadi. daivasaṃpada, āsurasaṃpada anu reṃḍu vidhamula bhūtamula sargamu (sṛṣṭi) ī lōkamaṃdu - saṃsāramaṃdu aṃdarū daivasaṃpatti, lēka, āsura saṃpatti galavāralē - ivi vāri vāri prakṛtiki - svabhāvamunaku saṃbaṃdhiṃcinavē).

  1. “dvividhō būtasargōyaṃ daiva āsura ēvaca |

viṣṇu bhaktiparō daivō viparītastathā suraḥ |“.

“asmin karmalōkē karmakarāṇāṃ bhūtānāṃ sargau dvividhau daivāścāsuraśca iti. prācīna pāparūpa karmavaśāt bhagavadājñānuvṛtti tadviparīta karaṇāya utpattikālaḥ ēva vibhāgēna bhūtānyutpadyaṃtē ityarthaḥ. tatra daiva sargaḥ vistaraśaḥ prōktaḥ dēvānāṃ madājñānuvṛtti śīlānāṃ utpattiḥ - yadācārakaraṇārthā sa ācāraḥ karmayōga jñānayōga bhaktiyōga rūpō”. (śrīmān rāmānujaḥ)

(bhūtasargamu reṃḍu vidhamulugānunnadi - daivasargamu, āsurasargamu - viṣṇuvunaṃdu bhaktikalavāru daivasargamu. vāriki viparītamainavāru – viṣṇuvu naṃdu bhaktilēnivāru, viṣṇuvunu dvēṣiṃcuvāru - āsura sargamu lōnivāru). (ī karmalōkamaṃdu karmacēyu bhūtamulu reṃḍuvidhamulu - daivasargamulōnivāru, āsurasargamulōnivāru - pūrva janmalalō cēsina pāpakarmavalana bhagavaṃtuni ājñānusāramu cēyuvāru, vāriki viparītamaina karma cēyuvāru - daivasargamu anagā bhagavaṃtuni ājñanu paripāliṃcu svabhāvamukalavāru - karmayōgamunu, jñānayōgamunu, bhaktiyōgamu nācariṃcuvāru).

  1. “sahasrayugaparyaṃta maharyadbrahmaṇō viduḥ |

rātriṃ yugasahasrāṃtāṃ tē(a)hōrātravidō janāḥ |

avyaktādvyaktayassarvāḥ prabhavatyaharāgamē |

rātryāgamē pralīyaṃtē tatraivāvyakta saṃjñikē |

bhūtagrāmaḥ sa ēvāyaṃ bhūtvā bhūtvā pralīyatē |

rātryāgamē (a)vaśaḥ pārtha prabhavatyaharāgamē ||“. (śrīmadbhagavadgīta - 8 - 17 to 19) (cūḍumu ‘bhūtamulu - 16’)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.