(భూతములలోపల సంచరించువాడు - లోపలనుండి పని చేయించువాడు, జీవుడు, కారణమైనవాడు)
(చరాచరరూపములైనవాటికి ఆత్మ అయినవాడు - పరమాత్మ).
(ఇతను నీ ఆత్మ, అంతరాత్మ - అమృతుడు - నీలోనుండువాడు - మరణములేనివాడు).
(సర్వభూతములకు ఆశ్రయమైనవాడను).
(సమస్త భూతములను ఆశ్రయించియున్న ఆత్మను నేను).
బుద్ధ్యాదిలక్షణంబుల గానబడును - - -” (శ్రీమహాభాగవతము - 2 - 2 - 36)
“హృద్దేశే సర్వభూతానాం అంతర్యామితయా స్థితః |
ప్రత్యగాత్మనా చైవ పరానందఘనో(అ)చ్యుతః |“. (గీతాభావప్రకాశము - 10 - 97, 99)
(పరుడు, ఆనందఘనుడు, అయిన అచ్యుతుడు సమస్త భూతములలోను అంతర్యా మిగా (ప్రత్యగాత్మగా) నున్నాడు)
ఏ కథా బహుథాచైవ దృశ్యతే జల చంద్రవత్ ||“.
(ప్రతి భూతమునందు ఉన్న ఆత్మ - భూతాత్మ - ఒక్కడే. భూతములు వేరు వేరుగా నున్నప్పటికీ వాటి అన్నింటిలోను ఉన్న ఆత్మ ఒక్కటే - నీటితో నిండియున్నవాటన్నింటిలోను చంద్రుడు, తానొక్కడే అయినను, కనబడుచుండును - ఎన్ని జలాశయములున్నను అన్నింటిలోను అనేక చంద్రులు వాటి అన్నింటిలోను వేరు వేరుగా ఉన్నట్లు కనబడును).
ఆత్మా చ పరమాత్మాచ త్వమేకః పంచదా స్థితః |“. (విష్ణుపురాణము -)
(పంచభూతస్వరూపుడవున్ను - ఇంద్రియముల స్వరూపుడవున్నూ, ప్రథాన స్వరూపుడవును, ఆత్మవును, పరమాత్మవును నీవే - ఇట్లు నీవొక్కడవే అయిదు విధములుగానున్నావు. పరమాత్మ అన్ని భూతములలోనుండు ఆత్మ. అన్ని భూతములు పరమాత్మ స్వరూపములే, వాటిలోనుండు పరమాత్మ ఒక్కడే).
(bhūtamulalōpala saṃcariṃcuvāḍu - lōpalanuṃḍi pani cēyiṃcuvāḍu, jīvuḍu, kāraṇamainavāḍu)
(carācararūpamulainavāṭiki ātma ayinavāḍu - paramātma).
(itanu nī ātma, aṃtarātma - amṛtuḍu - nīlōnuṃḍuvāḍu - maraṇamulēnivāḍu).
(sarvabhūtamulaku āśrayamainavāḍanu).
(samasta bhūtamulanu āśrayiṃciyunna ātmanu nēnu).
buddhyādilakṣaṇaṃbula gānabaḍunu - - -” (śrīmahābhāgavatamu - 2 - 2 - 36)
“hṛddēśē sarvabhūtānāṃ aṃtaryāmitayā sthitaḥ |
pratyagātmanā caiva parānaṃdaghanō(a)cyutaḥ |“. (gītābhāvaprakāśamu - 10 - 97, 99)
(paruḍu, ānaṃdaghanuḍu, ayina acyutuḍu samasta bhūtamulalōnu aṃtaryā migā (pratyagātmagā) nunnāḍu)
ē kathā bahuthācaiva dṛśyatē jala caṃdravat ||“.
(prati bhūtamunaṃdu unna ātma - bhūtātma - okkaḍē. bhūtamulu vēru vērugā nunnappaṭikī vāṭi anniṃṭilōnu unna ātma okkaṭē - nīṭitō niṃḍiyunnavāṭanniṃṭilōnu caṃdruḍu, tānokkaḍē ayinanu, kanabaḍucuṃḍunu - enni jalāśayamulunnanu anniṃṭilōnu anēka caṃdrulu vāṭi anniṃṭilōnu vēru vērugā unnaṭlu kanabaḍunu).
ātmā ca paramātmāca tvamēkaḥ paṃcadā sthitaḥ |“. (viṣṇupurāṇamu -)
(paṃcabhūtasvarūpuḍavunnu - iṃdriyamula svarūpuḍavunnū, prathāna svarūpuḍavunu, ātmavunu, paramātmavunu nīvē - iṭlu nīvokkaḍavē ayidu vidhamulugānunnāvu. paramātma anni bhūtamulalōnuṃḍu ātma. anni bhūtamulu paramātma svarūpamulē, vāṭilōnuṃḍu paramātma okkaḍē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.