← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భూతయజ్ఞము bhūtayajñamu

Original — తెలుగు

“పశుపక్షి క్రిమి కీటములను నారాయణ స్వరూపముగ నెంచి ఆహారమిడుటవలన హృదయము విశాలమగును - కొందఱు తాము భుజించు టకు ముందు జంతువులకు నిత్యము బలివేయుచుందురు. గోవులను రక్షించుటకు గోరక్షణ శాలలును నిర్మింపచేసి వాటిని పోషించుట భూతయజ్ఞము - చీమలకు నూకలు పోయుట, యుపవాసములకు బలి యొసంగుటయు భూతయజ్ఞము”.

Transliteration

“paśupakṣi krimi kīṭamulanu nārāyaṇa svarūpamuga neṃci āhāramiḍuṭavalana hṛdayamu viśālamagunu - koṃdaṟu tāmu bhujiṃcu ṭaku muṃdu jaṃtuvulaku nityamu balivēyucuṃduru. gōvulanu rakṣiṃcuṭaku gōrakṣaṇa śālalunu nirmiṃpacēsi vāṭini pōṣiṃcuṭa bhūtayajñamu - cīmalaku nūkalu pōyuṭa, yupavāsamulaku bali yosaṃguṭayu bhūtayajñamu”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.