← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భూతేజ్యాః bhūtējyāḥ

Original — తెలుగు

యేచ “యక్ష రక్షః పిశాచాదీని యజామహే” ఇతి భూతయజన సంకల్పాః (శ్రీమాన్ రామానుజః)

(యక్షులు, రాక్షసులు, పిశాచములు మొదలగు భూతములను గుఱించి యజ్ఞము చేయుకోరిక గలవారు - భూతములను పూజించువారు. “భూతానాం పూజకాః” (శ్రీశంకరః)

Transliteration

yēca “yakṣa rakṣaḥ piśācādīni yajāmahē” iti bhūtayajana saṃkalpāḥ (śrīmān rāmānujaḥ)

(yakṣulu, rākṣasulu, piśācamulu modalagu bhūtamulanu guṟiṃci yajñamu cēyukōrika galavāru - bhūtamulanu pūjiṃcuvāru. “bhūtānāṃ pūjakāḥ” (śrīśaṃkaraḥ)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.