← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భువః bhuvaḥ

Original — తెలుగు
  1. అంతరిక్షలోకము, వాయుదేవత.

  2. సర్వం భావయతి, ప్రకాశయతి.

(అన్నింటిని ప్రకాశింపచేయువాడు)

  1. భావయతి, స్థాపయతి విశ్వం ఇతి భువః -

(సర్వప్రపంచమును స్థాపించువాడు)

  1. సర్వవాసావితి వచనాత్, వస నివాసే, వాసుదేవ శబ్దవాచ్యః ఇత్యర్థః -

(అన్నింటికీ ఆధారభూతమైనవాడు - అన్నింటిలోను నివసించియుండువాడు - అందుచేతనే వాసుదేవుడని చెప్పబడుచున్నాడు).

Transliteration
  1. aṃtarikṣalōkamu, vāyudēvata.

  2. sarvaṃ bhāvayati, prakāśayati.

(anniṃṭini prakāśiṃpacēyuvāḍu)

  1. bhāvayati, sthāpayati viśvaṃ iti bhuvaḥ -

(sarvaprapaṃcamunu sthāpiṃcuvāḍu)

  1. sarvavāsāviti vacanāt, vasa nivāsē, vāsudēva śabdavācyaḥ ityarthaḥ -

(anniṃṭikī ādhārabhūtamainavāḍu - anniṃṭilōnu nivasiṃciyuṃḍuvāḍu - aṃducētanē vāsudēvuḍani ceppabaḍucunnāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.