(భూతములు కలది భువనము - భువనములకు అనగా భూతములకు నాభి అయినవాడు - ఉపాదానమైనవాడు - నాడులకు నాభి (బొడ్డువలె) భూతములన్నింటికి పుట్టుచోటగువాడు)
(చక్రములో మధ్యనున్న నాభి - కుంచము - వలె లోకములన్నింటికి పుట్టుచోటగువాడు - ఆధారమైనవాడు)
(సమస్త జీవులకు వారి వారి కర్మఫలము నిచ్చుటచేత వాటికి ఆధారమైనవాడు)
(bhūtamulu kaladi bhuvanamu - bhuvanamulaku anagā bhūtamulaku nābhi ayinavāḍu - upādānamainavāḍu - nāḍulaku nābhi (boḍḍuvale) bhūtamulanniṃṭiki puṭṭucōṭaguvāḍu)
(cakramulō madhyanunna nābhi - kuṃcamu - vale lōkamulanniṃṭiki puṭṭucōṭaguvāḍu - ādhāramainavāḍu)
(samasta jīvulaku vāri vāri karmaphalamu niccuṭacēta vāṭiki ādhāramainavāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.