ప్రపంచము, లోకములు అనువృక్షము -
“తరలము. జనన వృద్ధి వినాశహేతుక సంగతిన్ గలయేను, నీ
వును, హరుండు ద్రిశాఖలై, మనువుల్ మరీచి ముఖామరుల్,
దనర నందుపశాఖలై, చెలువొంద నింతకు మూలమై
యనయమున్ భువనద్రుమాకృతివైన నీకిదె మ్రెఉక్కెదన్ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 9 - 305)
prapaṃcamu, lōkamulu anuvṛkṣamu -
“taralamu. janana vṛddhi vināśahētuka saṃgatin galayēnu, nī
vunu, haruṃḍu driśākhalai, manuvul marīci mukhāmarul,
danara naṃdupaśākhalai, celuvoṃda niṃtaku mūlamai
yanayamun bhuvanadrumākṛtivaina nīkide mreukkedan “. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 9 - 305)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.