భువనం ఖలు మాయా స్యాదీశ్వరీ తస్య నాయికా |
భువనేశీ తతః ప్రోక్తాదేవీ త్రైలోక్యసుందరీ ||“. (దేవీభాగవతం)
(తనమాయను తానే సంహరించునది. భువనమనగా మాయ. ఆ మాయకు స్వామి యగుటవలన త్రైలోక్యసుందరి అయిన దేవి భువనేశ్వరి అని చెప్పబడినది)
వహ్ని బీజాత్సువర్ణాది నిష్పన్నం బహుధా ప్రియే |
తేనాయం వర్తతే లోకో భూమనడల సమస్థితః |
తుర్య సర్వేణ పాతాళే శేషరూపేణ ధార్యతే |
మహా భూమండలం తస్మాత్ పాతాలస్య నాయికా |
అతఏవ మహేశాని భావనే శీతి కధ్యతే |
బిందు చంద్రామృతం దేవీ ప్లావయంతీ జగత్త్రయం |
ద్రవరూపా భవేత్తస్మాత్ సృజంతీ చార్ద మాత్రయా |
అత ఏవ మహేశానీ భ్వనేశీతి కథ్యత్“.
(కైలాసపర్వతము వ్యోమబీజమందు ప్రతిష్టింపబడినది - వహ్ని బీజమునుండి సువర్ణము అనేకవిధములుగా కలుగుచున్నది. శేషరూపముతో పాతాళమందుండి భూమండలమును ధరించుచున్నది. అందుచేత భువనేశ్వరి యని చెప్పబడుచున్నది. పాతాళమునకు నాయిక బిందురూపముతో చంద్రామృతం స్రవించుచు సృష్టిచేయుచున్నది. అందుచేతనే దేవి - మహేశిని - భువనేశీ యని చెప్పబడుచున్నది. త్రిభువనములకు ఈశ్వరి కనుక భవనేశీ యని చెప్పబడుచున్నది)
bhuvanaṃ khalu māyā syādīśvarī tasya nāyikā |
bhuvanēśī tataḥ prōktādēvī trailōkyasuṃdarī ||“. (dēvībhāgavataṃ)
(tanamāyanu tānē saṃhariṃcunadi. bhuvanamanagā māya. ā māyaku svāmi yaguṭavalana trailōkyasuṃdari ayina dēvi bhuvanēśvari ani ceppabaḍinadi)
vahni bījātsuvarṇādi niṣpannaṃ bahudhā priyē |
tēnāyaṃ vartatē lōkō bhūmanaḍala samasthitaḥ |
turya sarvēṇa pātāḷē śēṣarūpēṇa dhāryatē |
mahā bhūmaṃḍalaṃ tasmāt pātālasya nāyikā |
ataēva mahēśāni bhāvanē śīti kadhyatē |
biṃdu caṃdrāmṛtaṃ dēvī plāvayaṃtī jagattrayaṃ |
dravarūpā bhavēttasmāt sṛjaṃtī cārda mātrayā |
ata ēva mahēśānī bhvanēśīti kathyat”.
(kailāsaparvatamu vyōmabījamaṃdu pratiṣṭiṃpabaḍinadi - vahni bījamunuṃḍi suvarṇamu anēkavidhamulugā kalugucunnadi. śēṣarūpamutō pātāḷamaṃduṃḍi bhūmaṃḍalamunu dhariṃcucunnadi. aṃducēta bhuvanēśvari yani ceppabaḍucunnadi. pātāḷamunaku nāyika biṃdurūpamutō caṃdrāmṛtaṃ sraviṃcucu sṛṣṭicēyucunnadi. aṃducētanē dēvi - mahēśini - bhuvanēśī yani ceppabaḍucunnadi. tribhuvanamulaku īśvari kanuka bhavanēśī yani ceppabaḍucunnadi)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.