← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భువనేశ్వరుడు bhuvanēśvaruḍu

Original — తెలుగు
  1. భువనానాం లోకానాం ఈశ్వరః

(లోకములకు ఈశ్వరుడు, ఈశుడు, శాసించువాడు)

  1. వర్షాత పాభ్యాం సమస్త భువన నియంతా.

(వర్షముచేతను, ఎండచేతను లోకములన్నింటిని నియమించువాడు - వాటికి ఆహారము, శక్తి కలిగించి వాటి వాటి పనులలో వాటిని నియమించువాడు.)

  1. భువనాశబ్దః సకలాండవాచీ, తేషామీశ్వరః -

(భువనములనగా బ్రహ్మాండములు - వాటికి ఈశ్వరుడు - భువనములు పుట్టకముందు అవి సూక్ష్మరూపముతో బ్రహ్మాండములో నుండెను)

  1. నిజ లీలార్థం నిజదేహానురూపక్రీడార్థం సృష్ట్యాదౌ స్వయం భగవతీ ద్విధా భూతాబభూవ తద్దక్షిణార్థభాగో అయం భువనేశ్వరః ఏకైవ సామ్యావస్థ మాయ శబల బ్రహ్మరూపిణీ భగవతీ భువనేశ్వరీ భువనేశ్వర రూపేణ ప్రాదుర్బభూవ.

(తనయొక్క లీలకొఱకు తన దేహమునకు అనురూపమైన తగిన రూపముతో క్రీడించుటకు సృష్టి ప్రారంభమున భగవతియైన దేవి స్వయముగా రెండుగా ఆయెను - ఆమె యొక్క దక్షిణ భాగము (కుడిభాగము) భువనేశ్వరుడాయెను - భగవతియైన దేవి శబలబ్రహ్మ రూపిణి ఒక్కటే అయినను భువనేశ్వరుడు రూపముతో ఆవర్భవించెను - అర్థనారీశ్వరరూపము)

Transliteration
  1. bhuvanānāṃ lōkānāṃ īśvaraḥ

(lōkamulaku īśvaruḍu, īśuḍu, śāsiṃcuvāḍu)

  1. varṣāta pābhyāṃ samasta bhuvana niyaṃtā.

(varṣamucētanu, eṃḍacētanu lōkamulanniṃṭini niyamiṃcuvāḍu - vāṭiki āhāramu, śakti kaligiṃci vāṭi vāṭi panulalō vāṭini niyamiṃcuvāḍu.)

  1. bhuvanāśabdaḥ sakalāṃḍavācī, tēṣāmīśvaraḥ -

(bhuvanamulanagā brahmāṃḍamulu - vāṭiki īśvaruḍu - bhuvanamulu puṭṭakamuṃdu avi sūkṣmarūpamutō brahmāṃḍamulō nuṃḍenu)

  1. nija līlārthaṃ nijadēhānurūpakrīḍārthaṃ sṛṣṭyādau svayaṃ bhagavatī dvidhā bhūtābabhūva taddakṣiṇārthabhāgō ayaṃ bhuvanēśvaraḥ ēkaiva sāmyāvastha māya śabala brahmarūpiṇī bhagavatī bhuvanēśvarī bhuvanēśvara rūpēṇa prādurbabhūva.

(tanayokka līlakoṟaku tana dēhamunaku anurūpamaina tagina rūpamutō krīḍiṃcuṭaku sṛṣṭi prāraṃbhamuna bhagavatiyaina dēvi svayamugā reṃḍugā āyenu - āme yokka dakṣiṇa bhāgamu (kuḍibhāgamu) bhuvanēśvaruḍāyenu - bhagavatiyaina dēvi śabalabrahma rūpiṇi okkaṭē ayinanu bhuvanēśvaruḍu rūpamutō āvarbhaviṃcenu - arthanārīśvararūpamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.