"ఏవం ఏకం ఏవ అజ్ఞానేన శబ్ద బ్రహ్మ రూప బింబే జీవరూప ప్రతిబింబత్వం ప్రతీయతే. తదుపాదానం అజ్ఞానం అధిష్టానంచ శుద్ధం బ్రహ్మ. నిమిత్త కారణం అదృష్టం యదా తస్య ప్రతిబింబస్య స్వబింబభూత బ్రహ్మణాసవా ఏకత్వం ప్రతీయతే. తథా తస్య ప్రతిబింబం (జీవత్వం) నివర్తతే. పరం తు యానత్ప్రారబ్ద రూపోపాధిః (నిమిత్తం) జీవస్య జీవత్వ ధర్మ వినుర్ముక్తం స్వరూపం ప్రతీయతే; యదా ప్రారబ్ద రూప నిమిత్తస్య అంతో భవిష్యతి. తదా తాదృశ జీవస్వరూపస్య ప్రతీత్యభావాత్ కేవలం శుద్ధ బ్రహ్మ వశిష్యతే. నైవతస్య జీవస్య విదేహ ముక్తిః ".
(ప్రతిబింబవాదమందు శుద్ధ బ్రహ్మమే ఈశ్వరుడు. ఆ శుద్ధ బ్రహ్మ మైన ఈశ్వరునియందు సర్వజ్ఞుడు అను మొదలగు ధర్మములు (విశేషములు) స్వతహాగా కలుగనేరవు. అయినను జీవుడు కించిజ్ఞుడు (కొంచెము తెలిసినవాడు) మొదలగు ధర్మములున్నవని చెప్పుటబట్టి శుద్ధ బ్రహ్మమందు ఈశ్వరత్వము, సర్వజ్ఞత్వము, బింబత్వము మొదలగు ధర్మములు ఆరోపింపబడినవి. వాస్తవము గా చూచిన జీవేశ్వరులిద్దరూ శుద్ధబ్రహ్మ స్వరూపములే. అందుచేత వారిలో యే విధమైన ధర్మములుండవు)..
"ēvaṃ ēkaṃ ēva ajñānēna śabda brahma rūpa biṃbē jīvarūpa pratibiṃbatvaṃ pratīyatē. tadupādānaṃ ajñānaṃ adhiṣṭānaṃca śuddhaṃ brahma. nimitta kāraṇaṃ adṛṣṭaṃ yadā tasya pratibiṃbasya svabiṃbabhūta brahmaṇāsavā ēkatvaṃ pratīyatē. tathā tasya pratibiṃbaṃ (jīvatvaṃ) nivartatē. paraṃ tu yānatprārabda rūpōpādhiḥ (nimittaṃ) jīvasya jīvatva dharma vinurmuktaṃ svarūpaṃ pratīyatē; yadā prārabda rūpa nimittasya aṃtō bhaviṣyati. tadā tādṛśa jīvasvarūpasya pratītyabhāvāt kēvalaṃ śuddha brahma vaśiṣyatē. naivatasya jīvasya vidēha muktiḥ ".
(pratibiṃbavādamaṃdu śuddha brahmamē īśvaruḍu. ā śuddha brahma maina īśvaruniyaṃdu sarvajñuḍu anu modalagu dharmamulu (viśēṣamulu) svatahāgā kaluganēravu. ayinanu jīvuḍu kiṃcijñuḍu (koṃcemu telisinavāḍu) modalagu dharmamulunnavani ceppuṭabaṭṭi śuddha brahmamaṃdu īśvaratvamu, sarvajñatvamu, biṃbatvamu modalagu dharmamulu ārōpiṃpabaḍinavi. vāstavamu gā cūcina jīvēśvaruliddarū śuddhabrahma svarūpamulē. aṃducēta vārilō yē vidhamaina dharmamuluṃḍavu)..
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.