← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బోధ bōdha

Original — తెలుగు
  1. జ్ఞానం, తత్వజ్ఞానం -

(భగవంతును గుఱించి - అయిన జ్ఞానము.)

  1. "శాస్త్ర సజ్జనోపదేశమువలన ఆత్మానాత్మ విచారణ కలిగి, అందువలన” బ్రహ్మసత్యం, జగన్మిధ్య యనే సంశయ విపర్యయ రహితమైన మనోబుద్ధుల దృఢనిశ్చయముబోధయనబడును.

  2. "ఆదౌ శమదమ ప్రాయైర్గుణైర్శిష్యం విశోదయేత్ |

పశ్చాత్సర్వమిదం బ్రహ్మ శుద్ధస్త్వమితి బోధయేత్ ||. (యోగవాశిష్టము)

(జ్ఞానోపదేశము చేయునపుడు మొదట శమము, దమము మొదలగువాటిని శిష్యునికి చెప్పి, వాటిచే అతనికి చిత్తశుద్ధి కలిగించి తర్వాత "ఇదంతయు శుద్ధబ్రహ్మమే - ఆ శుద్ధ బ్రహ్మము నీవే" అని బోధించవలెను).

Transliteration
  1. jñānaṃ, tatvajñānaṃ -

(bhagavaṃtunu guṟiṃci - ayina jñānamu.)

  1. "śāstra sajjanōpadēśamuvalana ātmānātma vicāraṇa kaligi, aṃduvalana” brahmasatyaṃ, jaganmidhya yanē saṃśaya viparyaya rahitamaina manōbuddhula dṛḍhaniścayamubōdhayanabaḍunu.

  2. "ādau śamadama prāyairguṇairśiṣyaṃ viśōdayēt |

paścātsarvamidaṃ brahma śuddhastvamiti bōdhayēt ||. (yōgavāśiṣṭamu)

(jñānōpadēśamu cēyunapuḍu modaṭa śamamu, damamu modalaguvāṭini śiṣyuniki ceppi, vāṭicē ataniki cittaśuddhi kaligiṃci tarvāta "idaṃtayu śuddhabrahmamē - ā śuddha brahmamu nīvē" ani bōdhiṃcavalenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.