← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మ ముహూర్తము brahma muhūrtamu

Original — తెలుగు
  1. బ్రహ్మ దేవతాకం అభిజిన్నామకం ముహూర్తం.

(బ్రహ్మ దేవునికి సంబంధించిన అభిజిత్ పేరుగల ముహూర్తము).

  1. రాత్రేశ్చ పశ్చిమే యామే ముహూర్తో బ్రహ్మముచ్యతే -

(రాత్రి పశ్చిమ యామమందలి ముహూర్తము) (తెల్లవారుజాము).

Transliteration
  1. brahma dēvatākaṃ abhijinnāmakaṃ muhūrtaṃ.

(brahma dēvuniki saṃbaṃdhiṃcina abhijit pērugala muhūrtamu).

  1. rātrēśca paścimē yāmē muhūrtō brahmamucyatē -

(rātri paścima yāmamaṃdali muhūrtamu) (tellavārujāmu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.