← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మ సంజ్ఞితం brahma saṃjñitaṃ

Original — తెలుగు

బ్రహ్మేతి సంజ్ఞమాత్రమేవ, నతు బృహత్వాది గుణయోగః ఇతి భావః -

(బ్రహ్మ అను సంజ్ఞమాత్రమే అయినది - బ్రహ్మశక్తి అయిన బృంహణము - వృద్ధిపొందుట,వృద్ధి పొందించుట, పెద్దదిగా పెరుగుట - మొదలగునవి ఉన్నదికాదు).

Transliteration

brahmēti saṃjñamātramēva, natu bṛhatvādi guṇayōgaḥ iti bhāvaḥ -

(brahma anu saṃjñamātramē ayinadi - brahmaśakti ayina bṛṃhaṇamu - vṛddhipoṃduṭa,vṛddhi poṃdiṃcuṭa, peddadigā peruguṭa - modalagunavi unnadikādu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.