← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మ సంస్పర్శం brahma saṃsparśaṃ

Original — తెలుగు
  1. “బ్రహ్మణా పరేణ సంస్పర్శా యస్య తత్ బ్రహ్మ సంస్పర్శం” (శ్రీశంకరః)

బ్రహ్మానుభవరూపం

(పరబ్రహ్మ సంస్పర్శ కలిగియుండుట - బ్రహ్మానుభవ రూపమైనది) (బ్రహ్మ గుఱించి అనుభవము వల్ల తెలుసుకొనుట).

  1. “సంస్పర్శ శబ్దో అనుభవ లక్షకః, బుద్ధ్యాసహ సంబంధ పరోవా” (శ్రీ వేదాంత దేశికః)

(సంస్పర్శ కలుగుట అనగా అనుభవరూపమైనది. బుద్ధితో బ్రహ్మానుభవమునొందుట).

  1. సుఖం బ్రహ్మస్వరూపం యద పరిచ్ఛిన్న మాంతరం |

లయ విక్షేప శూన్యత్వాత్తద్వ్యాప్నోతి నిరంతరం ||“.

స్వయం బ్రహ్మ సుఖం యోగీ భూత్వా తిష్టతి నిశ్చలః ||“. (గీతాభావప్రకాశము - 6 - 135, 136)

(లయవిక్షేపములు లేనివాడై యోగి అపరిచ్ఛిన్నమైన బ్రహ్మస్వరూప సుఖమందు నిశ్చలముగా నుండును).

Transliteration
  1. “brahmaṇā parēṇa saṃsparśā yasya tat brahma saṃsparśaṃ” (śrīśaṃkaraḥ)

brahmānubhavarūpaṃ

(parabrahma saṃsparśa kaligiyuṃḍuṭa - brahmānubhava rūpamainadi) (brahma guṟiṃci anubhavamu valla telusukonuṭa).

  1. “saṃsparśa śabdō anubhava lakṣakaḥ, buddhyāsaha saṃbaṃdha parōvā” (śrī vēdāṃta dēśikaḥ)

(saṃsparśa kaluguṭa anagā anubhavarūpamainadi. buddhitō brahmānubhavamunoṃduṭa).

  1. sukhaṃ brahmasvarūpaṃ yada paricchinna māṃtaraṃ |

laya vikṣēpa śūnyatvāttadvyāpnōti niraṃtaraṃ ||“.

svayaṃ brahma sukhaṃ yōgī bhūtvā tiṣṭati niścalaḥ ||“. (gītābhāvaprakāśamu - 6 - 135, 136)

(layavikṣēpamulu lēnivāḍai yōgi aparicchinnamaina brahmasvarūpa sukhamaṃdu niścalamugā nuṃḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.