“స్థూలం సూక్ష్మం పరంచ ఇతి త్రివిధం బ్రహ్మణో వపుః. పంచ బ్రహ్మ మయం రూపం స్థూలం వరాజముచ్యతే. హిరణ్యగర్భ, సూక్ష్మం తు నాదం బీజత్రయా త్మకం –
పరం బ్రహ్మపరం సత్యం సచ్చిదానంద లక్షణం |
అప్రమేయతునిర్దేశ్య మవాఙ్మానస గోచరం |
శుద్ధం సూక్ష్మం నిరాకారం నిర్వికారం నిరంజనం |
అనంతమ పరిచ్ఛేద్య మనూపమనామయం ||
యత్తుర్య తుర్యరూపేణ అవశిష్టం తదేవ స్వాజ్ఞాది దృష్టి తారతమ్యానురోధేన స్థూల సూక్ష్మ పరరూపేణ త్రిథా విభాతి“. (యోగశిఖోపనిషత్)
(పరబ్రహ్మ ఉత్కృష్టమైనది, సత్యమైనది, మూడు కాలములందుండునది,సచ్చిదానందలక్షణములు కలది, అపరిమితమైనది, ఇట్టిదట్టిదని నిర్దేశించుటకు వీలు కానిది, వాక్కుతో చెప్పుటకుగాని, మనసులో ఆలోచించుటకుగాని వీలుకానిది, శుద్ధమైనది - కల్మషములేనిది, దేనితోను కలియనిది మార్పులు లేనిది, - ఎల్లపుడు ఒకేరీతిగ నుండునది, కాలముచేతగాని, వస్తువుచేతగాని, దేశముచేతగాని పరిమితి లేనిది, అంతములేని శక్తి, రూపములు, నామములు గలవాడు, సాటిలేనిది, దేనితోనైనను పోల్చి చెప్పుటకు వీలుకానివాడు, రోగములేనివాడు).
(బ్రహ్మ శరీరము స్థూలమని, సూక్ష్మమని, పరమని మూడువిధములుగ చెప్పబడుచున్నది. పంచబ్రహ్మమయమగు రూపము విరాట్టురుప రూపము, - అనగా, అనేకరూపములతో తానే ప్రకాశించుట - స్థూలరూపము – హిరణ్య గర్భరూపము, నాదము, బీజత్రయము సూక్ష్మరూపము మిగిలినది తుర్యము - స్థూల సూక్ష్మములకంటె ఉత్కృష్టమైనది పరం రూపము -
“sthūlaṃ sūkṣmaṃ paraṃca iti trividhaṃ brahmaṇō vapuḥ. paṃca brahma mayaṃ rūpaṃ sthūlaṃ varājamucyatē. hiraṇyagarbha, sūkṣmaṃ tu nādaṃ bījatrayā tmakaṃ –
paraṃ brahmaparaṃ satyaṃ saccidānaṃda lakṣaṇaṃ |
apramēyatunirdēśya mavāṅmānasa gōcaraṃ |
śuddhaṃ sūkṣmaṃ nirākāraṃ nirvikāraṃ niraṃjanaṃ |
anaṃtama paricchēdya manūpamanāmayaṃ ||
yatturya turyarūpēṇa avaśiṣṭaṃ tadēva svājñādi dṛṣṭi tāratamyānurōdhēna sthūla sūkṣma pararūpēṇa trithā vibhāti”. (yōgaśikhōpaniṣat)
(parabrahma utkṛṣṭamainadi, satyamainadi, mūḍu kālamulaṃduṃḍunadi,saccidānaṃdalakṣaṇamulu kaladi, aparimitamainadi, iṭṭidaṭṭidani nirdēśiṃcuṭaku vīlu kānidi, vākkutō ceppuṭakugāni, manasulō ālōciṃcuṭakugāni vīlukānidi, śuddhamainadi - kalmaṣamulēnidi, dēnitōnu kaliyanidi mārpulu lēnidi, - ellapuḍu okērītiga nuṃḍunadi, kālamucētagāni, vastuvucētagāni, dēśamucētagāni parimiti lēnidi, aṃtamulēni śakti, rūpamulu, nāmamulu galavāḍu, sāṭilēnidi, dēnitōnainanu pōlci ceppuṭaku vīlukānivāḍu, rōgamulēnivāḍu).
(brahma śarīramu sthūlamani, sūkṣmamani, paramani mūḍuvidhamuluga ceppabaḍucunnadi. paṃcabrahmamayamagu rūpamu virāṭṭurupa rūpamu, - anagā, anēkarūpamulatō tānē prakāśiṃcuṭa - sthūlarūpamu – hiraṇya garbharūpamu, nādamu, bījatrayamu sūkṣmarūpamu migilinadi turyamu - sthūla sūkṣmamulakaṃṭe utkṛṣṭamainadi paraṃ rūpamu -
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.