← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మ వర్చస్వి brahma varcasvi

Original — తెలుగు
  1. వేద శ్రవణాధ్యోపనోత్కర్షజం తేజః, తత్ర సాధవో బ్రహ్మ వర్చస్యాః

(వేదమును శ్రవణము, అధ్యాపనము హెచ్చుగా చేయుటవలన కలిగిన తేజస్సు). ఈ విషయమై సాధనము చేయువాడు బ్రహ్మ తేజస్వి).

  1. వేదాభ్యాసజం తేజః, తద్వాన్.

(వేదమునభ్యసించుటవలన కలిగిన తేజస్సు గలవాడు) (బ్రహ్మ అనగా వేదము)

  1. నిరంతరం బ్రహ్మ విచార జనితానందాతిశయశాలీ.

(నిరంతరము బ్రహ్మను గుఱించి విచారించుచుండుట వలన - దీర్ఘముగా ఆలోచించుటవలన - ధ్యానించుచుండుట వలన కలిగిన అమితానందము కలవాడు).

  1. బ్రహ్మం తేజో యస్యసః -

(బ్రహ్మ సంబంధమైన తేజస్సు గలవాడు)

  1. వ్రతాధ్యయన సంపత్తి రిత్యేత్ బ్రహ్మ వర్చసం.

(వ్రతము, అధ్యయనము వలన కలుగు సంపత్తి - అది కలవాడు). (తేజశ్శాలి).

Transliteration
  1. vēda śravaṇādhyōpanōtkarṣajaṃ tējaḥ, tatra sādhavō brahma varcasyāḥ

(vēdamunu śravaṇamu, adhyāpanamu heccugā cēyuṭavalana kaligina tējassu). ī viṣayamai sādhanamu cēyuvāḍu brahma tējasvi).

  1. vēdābhyāsajaṃ tējaḥ, tadvān.

(vēdamunabhyasiṃcuṭavalana kaligina tējassu galavāḍu) (brahma anagā vēdamu)

  1. niraṃtaraṃ brahma vicāra janitānaṃdātiśayaśālī.

(niraṃtaramu brahmanu guṟiṃci vicāriṃcucuṃḍuṭa valana - dīrghamugā ālōciṃcuṭavalana - dhyāniṃcucuṃḍuṭa valana kaligina amitānaṃdamu kalavāḍu).

  1. brahmaṃ tējō yasyasaḥ -

(brahma saṃbaṃdhamaina tējassu galavāḍu)

  1. vratādhyayana saṃpatti rityēt brahma varcasaṃ.

(vratamu, adhyayanamu valana kalugu saṃpatti - adi kalavāḍu). (tējaśśāli).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.