యద్బ్రహ్మ సావశేషతయా సాక్షాత్కృతం తదేవ బ్రహ్మ యాధా త్మ్యం -
(ప్రళయకాలానంతరము మిగిలియుండు వస్తువు బ్రహ్మమే. ఆ స్థితిలో నున్న బ్రహ్మ - అనగా ప్రకృతితో సంబంధములేని బ్రహ్మ) - ‘యధా ఆత్మ’.
(అప్పటి ఆత్మ అనగా బ్రహ్మ ఏ ప్రకారముగా నుండునో అది బ్రహ్మయొక్క యాదాత్మ్యము - స్వస్వరూపము - నిర్గుణ, నిరాకార నిర్విశేష బ్రహ్మము).
yadbrahma sāvaśēṣatayā sākṣātkṛtaṃ tadēva brahma yādhā tmyaṃ -
(praḷayakālānaṃtaramu migiliyuṃḍu vastuvu brahmamē. ā sthitilō nunna brahma - anagā prakṛtitō saṃbaṃdhamulēni brahma) - ‘yadhā ātma’.
(appaṭi ātma anagā brahma ē prakāramugā nuṃḍunō adi brahmayokka yādātmyamu - svasvarūpamu - nirguṇa, nirākāra nirviśēṣa brahmamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.