(అధ్యాపనము బ్రహ్మ యజ్ఞము - అధ్యాపనము అనగా అధ్యయనమనికూడా అర్థమగుచున్నది. బ్రహ్మ యనగా వేదము, ఓంకారము, శాస్త్రము, పరమాత్మ, అన్నము అనియు అర్థమగును - నిత్యము వేదాధ్యయనమొనర్చుట, వేదాంత గ్రంధ పఠనము మొదలగునవి అన్నియు బ్రహ్మ యజ్ఞమే).
(adhyāpanamu brahma yajñamu - adhyāpanamu anagā adhyayanamanikūḍā arthamagucunnadi. brahma yanagā vēdamu, ōṃkāramu, śāstramu, paramātma, annamu aniyu arthamagunu - nityamu vēdādhyayanamonarcuṭa, vēdāṃta graṃdha paṭhanamu modalagunavi anniyu brahma yajñamē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.