(బ్రహ్మ యనగా వేదము, దానికి కారణమైనవాడు).
(వేదము, వేదమునకు కారణము తానే అయినవాడు, లేక, అపరబ్రహ్మకు, వేదమునకు కారణమైనవాడు, అపరబ్రహ్మ అనగా చతుర్ముఖ బ్రహ్మ).
బ్రహ్మోత్థః (బ్రహ్మనుండి పుట్టినవాడు - పుట్టుటకు బ్రహ్మ కారణముగా గలది)
బ్రహ్మణః వేదస్య వేధసో వా యోనిః -కారణం; యద్వా వేద ప్రమాణకః.
(బ్రహ్మ అనగా వేదము, వేదమునకు కారణమైన వాడు, పుట్టినచోటు అయినవాడు, లేక చతుర్ముఖ బ్రహ్మకు పుట్టిన చోటయినవాడు) (వేదమునకు ప్రమాణమైనవాడు).
(బ్రహ్మ అనగా వేదము - వేదము ప్రమాణముగా గలవాడు).
(బ్రహ్మ జన్మస్థానముగా గలవాడు - బ్రహ్మ నుండి పుట్టినవాడు కనుక బ్రాహ్మణుడు - బ్రహ్మ ముఖమునుండి పుట్టినవాడు బ్రాహ్మణుడు)
“అస్య పూర్వముఖం సౌమ్యం బాలార్క సదృశ ప్రభం |
- - - అస్మా దేవ ముఖాత్ పూర్వం ఋచః సర్వాః ప్రజం ఝురే |
దక్షిణ నీల జీమూత సమాన రుచిర ప్రభం |
అస్మాదేవ ముఖాత్పూర్వం యజుర్వేదాః ప్రజం ఝురే |
పశ్చిమం దుగ్ధ సంకాశం బాలచంద్ర శిఖామణి |
- - అస్మాదేవ ముఖాత్పూర్వ మధర్వాంగిరసో (అ)భవన్ |
ఉత్తమం విద్రుమ ప్రఖ్యం నీలాలక విభూషితం |
సవిలాసం త్రిణయనం చంద్రాభరణ భాస్వరం |
అస్మాదేవ ముఖాత్పూర్వం సామవేదాః ప్రజాఝురే |
పంచమం స్ఫటికం ప్రఖ్యం శుద్ధవిద్యా సముజ్వలం |
అతీవసౌమ్యముత్ఫల్లలోచనం చంద్రభూషణం |
అస్మాదేవ ముఖాత్పూర్వమోంకారాఖ్యః సముద్ధృతః
(పంచముఖములుగల పరమశివునియొక్క సౌమ్యమైనటువంటిన్నీ, బాల సూర్యునితో సమాన మైన కాంతిగల తూర్పుముఖమునుండి పూర్వము ఋగ్వేదము పుట్టినది. నీల మేఘముతో సమానమైన కాంతిగల దక్షిణముఖమునుండి పూర్వము యజుర్వేదము పుట్టినది. బాలచంద్రుని కాంతితో సమానమైన పశ్చిమ ముఖమునుండి అధర్వణవేదము పుట్టినది - నీలిరంగు గల ముంగురులు కలిగి నటువంటిన్నీ పగడపు కాంతి కలిగినటువంటిన్నీ, మూడు నేత్రములు కలి గినటు వంటిన్నీ, చంద్రుడు ఆభరణముగా గలిగి ప్రకాశించుచున్నటు వంటిన్నీ, ఉత్తరముఖమునుండి పూర్వము సామవేదము పుట్టినది. స్ఫటికవలె తెల్లగా ప్రకాశించు, శుద్ధ దివ్య ప్రకాశించునది, మిక్కిలి సౌమ్యమైనది, వికసించిన లోచనములు కలది, చంద్రుడు భూషణముగా గలది అయిన అయిదవ ముఖమునుండి పూర్వము ఓంకారమనునది పుట్టెను).
(brahma yanagā vēdamu, dāniki kāraṇamainavāḍu).
(vēdamu, vēdamunaku kāraṇamu tānē ayinavāḍu, lēka, aparabrahmaku, vēdamunaku kāraṇamainavāḍu, aparabrahma anagā caturmukha brahma).
brahmōtthaḥ (brahmanuṃḍi puṭṭinavāḍu - puṭṭuṭaku brahma kāraṇamugā galadi)
brahmaṇaḥ vēdasya vēdhasō vā yōniḥ -kāraṇaṃ; yadvā vēda pramāṇakaḥ.
(brahma anagā vēdamu, vēdamunaku kāraṇamaina vāḍu, puṭṭinacōṭu ayinavāḍu, lēka caturmukha brahmaku puṭṭina cōṭayinavāḍu) (vēdamunaku pramāṇamainavāḍu).
(brahma anagā vēdamu - vēdamu pramāṇamugā galavāḍu).
(brahma janmasthānamugā galavāḍu - brahma nuṃḍi puṭṭinavāḍu kanuka brāhmaṇuḍu - brahma mukhamunuṃḍi puṭṭinavāḍu brāhmaṇuḍu)
“asya pūrvamukhaṃ saumyaṃ bālārka sadṛśa prabhaṃ |
- - - asmā dēva mukhāt pūrvaṃ ṛcaḥ sarvāḥ prajaṃ jhurē |
dakṣiṇa nīla jīmūta samāna rucira prabhaṃ |
asmādēva mukhātpūrvaṃ yajurvēdāḥ prajaṃ jhurē |
paścimaṃ dugdha saṃkāśaṃ bālacaṃdra śikhāmaṇi |
- - asmādēva mukhātpūrva madharvāṃgirasō (a)bhavan |
uttamaṃ vidruma prakhyaṃ nīlālaka vibhūṣitaṃ |
savilāsaṃ triṇayanaṃ caṃdrābharaṇa bhāsvaraṃ |
asmādēva mukhātpūrvaṃ sāmavēdāḥ prajājhurē |
paṃcamaṃ sphaṭikaṃ prakhyaṃ śuddhavidyā samujvalaṃ |
atīvasaumyamutphallalōcanaṃ caṃdrabhūṣaṇaṃ |
asmādēva mukhātpūrvamōṃkārākhyaḥ samuddhṛtaḥ
(paṃcamukhamulugala paramaśivuniyokka saumyamainaṭuvaṃṭinnī, bāla sūryunitō samāna maina kāṃtigala tūrpumukhamunuṃḍi pūrvamu ṛgvēdamu puṭṭinadi. nīla mēghamutō samānamaina kāṃtigala dakṣiṇamukhamunuṃḍi pūrvamu yajurvēdamu puṭṭinadi. bālacaṃdruni kāṃtitō samānamaina paścima mukhamunuṃḍi adharvaṇavēdamu puṭṭinadi - nīliraṃgu gala muṃgurulu kaligi naṭuvaṃṭinnī pagaḍapu kāṃti kaliginaṭuvaṃṭinnī, mūḍu nētramulu kali ginaṭu vaṃṭinnī, caṃdruḍu ābharaṇamugā galigi prakāśiṃcucunnaṭu vaṃṭinnī, uttaramukhamunuṃḍi pūrvamu sāmavēdamu puṭṭinadi. sphaṭikavale tellagā prakāśiṃcu, śuddha divya prakāśiṃcunadi, mikkili saumyamainadi, vikasiṃcina lōcanamulu kaladi, caṃdruḍu bhūṣaṇamugā galadi ayina ayidava mukhamunuṃḍi pūrvamu ōṃkāramanunadi puṭṭenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.