(బ్రహ్మమాత్రముగనే యుండువాడు - ప్రకృతియొక్క వికారములు, ప్రభావము లేనివాడు -
(జీవించియుండగనే బ్రహ్మసాక్షాత్కారమందు బ్రహ్మభావమును పొందినవాడు).
(అంతయు బ్రహ్మమే అని నిశ్చయముతో నుండువాడు జీవన్ముక్తుడు - జీవించి యుండగనే ముక్తుడైనవాడు).
(తన నిజమైన రూపముతో నుండువాడు)
(బ్రహ్మభావమును పొందినవాడు).
(బ్రహ్మమందే - బ్రహ్మధ్యానమందే ఉండువాడు. బ్రహ్మమందే ఉండుట సాధారణ ధర్మమే - తాను ధర్మమే ఆయెను అని అర్థముకాదు - అట్లనుట ప్రమాణమునకు విరుద్ధము).
బ్రహ్మభూతః స ఏదేహ వేదశాస్త్ర ఉదాహృతః ||“.
(ఆత్మకాని రెండవ వస్తువేదియు లేదు అని తలచువాడు బ్రహ్మభూతుడు అని వేదములోను శాస్త్రములోను చెప్పబడినది).
స యోగీ బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో (అ)ధిగచ్ఛతి ||“. (శ్రీమద్భగవద్గీత - 5 - 24)
(ఎవనికి తనలోనున్న ఆత్మయందే సుఖము, ఆరామము (క్రీడ), జ్ఞానము కలిగియుండునో - బాహ్య వస్తువులైన విషయములందు కాదో - అట్టి బ్రహ్మ భూతుడైన వాడు బ్రహ్మ నిర్వాణమును పొందును).
దృశ్యం నాస్తి పరంబ్రహ్మై నాస్తి సర్వం నిరంతరం |
ఇతి నిశ్చయవంతం తం సుఖం సముపగచ్ఛతి ||“. (గీతాభావప్రకాశము -6 - 130. 131)
(ఈ కనబడు ప్రపంచము లేనిదే, అంతయు పరబ్రహ్మమే అని ఎల్లపుడు నిశ్చయించుకొని యుండు బ్రహ్మభూతునికి ఉత్తమసుఖము దానంతట అదియే చేరును).
(brahmamātramuganē yuṃḍuvāḍu - prakṛtiyokka vikāramulu, prabhāvamu lēnivāḍu -
(jīviṃciyuṃḍaganē brahmasākṣātkāramaṃdu brahmabhāvamunu poṃdinavāḍu).
(aṃtayu brahmamē ani niścayamutō nuṃḍuvāḍu jīvanmuktuḍu - jīviṃci yuṃḍaganē muktuḍainavāḍu).
(tana nijamaina rūpamutō nuṃḍuvāḍu)
(brahmabhāvamunu poṃdinavāḍu).
(brahmamaṃdē - brahmadhyānamaṃdē uṃḍuvāḍu. brahmamaṃdē uṃḍuṭa sādhāraṇa dharmamē - tānu dharmamē āyenu ani arthamukādu - aṭlanuṭa pramāṇamunaku viruddhamu).
brahmabhūtaḥ sa ēdēha vēdaśāstra udāhṛtaḥ ||“.
(ātmakāni reṃḍava vastuvēdiyu lēdu ani talacuvāḍu brahmabhūtuḍu ani vēdamulōnu śāstramulōnu ceppabaḍinadi).
sa yōgī brahma nirvāṇaṃ brahmabhūtō (a)dhigacchati ||“. (śrīmadbhagavadgīta - 5 - 24)
(evaniki tanalōnunna ātmayaṃdē sukhamu, ārāmamu (krīḍa), jñānamu kaligiyuṃḍunō - bāhya vastuvulaina viṣayamulaṃdu kādō - aṭṭi brahma bhūtuḍaina vāḍu brahma nirvāṇamunu poṃdunu).
dṛśyaṃ nāsti paraṃbrahmai nāsti sarvaṃ niraṃtaraṃ |
iti niścayavaṃtaṃ taṃ sukhaṃ samupagacchati ||“. (gītābhāvaprakāśamu -6 - 130. 131)
(ī kanabaḍu prapaṃcamu lēnidē, aṃtayu parabrahmamē ani ellapuḍu niścayiṃcukoni yuṃḍu brahmabhūtuniki uttamasukhamu dānaṃtaṭa adiyē cērunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.