“భవనం భూయః బ్రహ్మభవనం మోక్షం” (శ్రీశంకరః)
బ్రహ్మత్వము, బ్రహ్మభావము.
“బ్రహ్మాణి భావో బ్రహ్మ భూయం, బ్రహ్మణి స్థితిః - సర్వదా తన్మనస్కర్తా ఇత్యర్థః” (శ్రీ ఆనందతీర్థః)
(బ్రహ్మయందు భావము కలిగియుండుట - బ్రహ్మమందే ధ్యానము కలిగియుండుట.)
బ్రహ్మ సాక్షాత్కారం.
బ్రహ్మసమం రూపం.
(బ్రహ్మతో సమానమైన రూపము గలవాడు).
బ్రహ్మప్రాప్తి; మోక్షము.
“బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యా అత్మానం నియమ్య చ |
శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వాం రాగద్వేషౌ ప్యుదస్య చ |
వివిక్తసేవీ లఘ్వాసీ యతవాక్కాయ మానసః |
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః |
అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం |
విముచ్య నిర్మమశ్శాంతో బ్రహ్మభూయాయ కల్పతే ||“. (శ్రీ మద్భగవద్గీత - 18 - 51, 52, 53)
(అతి నిర్మలమైన బుద్ధితో కూడినవాడును, ధైర్యముతో మనస్సును నిగ్రహించినవాడును, శబ్దస్పర్శాది విషయములను విడిచిపెట్టినావాడును, రాగద్వేషములను పరిత్యజించినవాడును, ఏకాంత స్థలమందు నివసించువాడును, మితాహారము సేవించువాడును, వాక్కును, శరీరమును, మనస్సును స్వాధీనము చేసికొనినవాడును, ఎల్లపుడు ధ్యానయోగమందు తత్పరుడైనవాడును, వైరాగ్యమును బాగుగా నవలంభించినవాడును, అహంకారమును, బలమును (కామము, క్రోధము మొదలగువాటితో కలిసియుండు బలమును) కలిగియుండువాడును, డంబమును, కామమును (విషయాసక్తిని) క్రోధమును, వస్తువులను గ్రహించుట వదలివేసినవాడును,మమకారములేనివాడును, శాంతుడును అయి యుండువాడు బ్రహ్మస్వరూపము నొందుటకు - బ్రహ్మైక్యమునకు - మోక్షమునకు - సమర్థుడగును).
“bhavanaṃ bhūyaḥ brahmabhavanaṃ mōkṣaṃ” (śrīśaṃkaraḥ)
brahmatvamu, brahmabhāvamu.
“brahmāṇi bhāvō brahma bhūyaṃ, brahmaṇi sthitiḥ - sarvadā tanmanaskartā ityarthaḥ” (śrī ānaṃdatīrthaḥ)
(brahmayaṃdu bhāvamu kaligiyuṃḍuṭa - brahmamaṃdē dhyānamu kaligiyuṃḍuṭa.)
brahma sākṣātkāraṃ.
brahmasamaṃ rūpaṃ.
(brahmatō samānamaina rūpamu galavāḍu).
brahmaprāpti; mōkṣamu.
“buddhyā viśuddhayā yuktō dhṛtyā atmānaṃ niyamya ca |
śabdādīn viṣayān tyaktvāṃ rāgadvēṣau pyudasya ca |
viviktasēvī laghvāsī yatavākkāya mānasaḥ |
dhyānayōgaparō nityaṃ vairāgyaṃ samupāśritaḥ |
ahaṃkāraṃ balaṃ darpaṃ kāmaṃ krōdhaṃ parigrahaṃ |
vimucya nirmamaśśāṃtō brahmabhūyāya kalpatē ||“. (śrī madbhagavadgīta - 18 - 51, 52, 53)
(ati nirmalamaina buddhitō kūḍinavāḍunu, dhairyamutō manassunu nigrahiṃcinavāḍunu, śabdasparśādi viṣayamulanu viḍicipeṭṭināvāḍunu, rāgadvēṣamulanu parityajiṃcinavāḍunu, ēkāṃta sthalamaṃdu nivasiṃcuvāḍunu, mitāhāramu sēviṃcuvāḍunu, vākkunu, śarīramunu, manassunu svādhīnamu cēsikoninavāḍunu, ellapuḍu dhyānayōgamaṃdu tatparuḍainavāḍunu, vairāgyamunu bāgugā navalaṃbhiṃcinavāḍunu, ahaṃkāramunu, balamunu (kāmamu, krōdhamu modalaguvāṭitō kalisiyuṃḍu balamunu) kaligiyuṃḍuvāḍunu, ḍaṃbamunu, kāmamunu (viṣayāsaktini) krōdhamunu, vastuvulanu grahiṃcuṭa vadalivēsinavāḍunu,mamakāramulēnivāḍunu, śāṃtuḍunu ayi yuṃḍuvāḍu brahmasvarūpamu noṃduṭaku - brahmaikyamunaku - mōkṣamunaku - samarthuḍagunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.